విటమిన్ షి సినిమాలోని అద్భుతమైన డైలాగ్స్!

లాక్ డౌన్ చాలా మందికి తమను తాము కొత్తగా ఇన్వెంట్ చేసుకునే అవకాశమిచ్చింది. కొన్ని కొత్త ఆలోచనలకు నాంది పలికింది. మరీ ముఖ్యంగా రచయితలకు, దర్శకులకు ఎప్పుడూ దొరకనంత స‌మ‌యం, ప్ర‌శాంత‌త‌ దొరికింది! అదే వాళ్లను కొత్త ఆలోచ‌న‌ల‌ వైపు ఆలోచింపజేసింది. మూస ధోర‌ణి వదిలి ప్రయోగాల వైపు నడిపించింది. అలా సమాజాన్ని ఆలోచింపజేసే ఒక ప్రయోగాత్మక ప్రయత్నమే ఈ విటమిన్ షి.

• మనం లక్ ని అప్ లోడ్ చేసుకోలేము , టైం ని డౌన్లోడ్ చేసుకోలేము ..

• లైఫ్ అనేది కాఫీ లాంటిది , చేదు వుంటుంది , స్వీట్ వుంటుంది , మనం ఏది గుర్తు పెట్టుకుంటే అది మన తో వుంటుంది

• మొన్నటి వరకి మొబైల్స్ స్కూల్స్ లోకి నాట్ allowed అనేవాళ్ళు , ఇపుడు స్కూల్స్ అన్ని మొబైల్ లోకే వచ్చాయి

• మనం హ్యాపీ గా వుండాలి అంటే పక్క వారితో కాదు , పాత వారితో పోల్చుకోవాలి

• సమాజం, జాబు లేని అబ్బాయి ని , అందం గా లేని అమ్మాయి ని నిర్లక్ష్యం చేస్తుంది ..

• మన పెద్ద వాళ్ళు ఇంటర్ నెట్ ని ఎలా ఉపయోగించాలి అని బుక్ లో చదివే వారు , మనం మాత్రం బుక్ అని ఎలా చదవాలి అని ఇంటర్నెట్ లో వెతుకుతున్నాం

• పొగరు వున్నా అమ్మాయిలే అందం గా కనబడుతారు రా ? అందం గా వున్నా అమ్మాయిలకే పొగరు ఉంటుందా ?

• లవ్ అనేది కరోన వైరస్ లాంటిది, చేతుల మీద వుంటే హ్యాండ్ వాష్ తో పోతుంది, .లోపాలకి వెళ్ళిందా అల్లకల్లోలం చేస్తుంది రా.

• ఈ కాలం లో అమ్మాయిలు జాగ్రత్త, చెవి లో పెట్టుకున్న air pods లో ఒక అబ్బాయి చెప్పింది వింటూ , చేతిలో లో పట్టుకున్న మొబైల్ లో WhatsApp లో ఇంకో అబ్బాయి కి replies ఇస్తారు అమ్మాయిలు

• spy చేస్తే కనుకుంటారు ..లవ్ చేస్తే తెలుసుకుంటారు ..

• relationship లో మనం అనుకున్నది జరిగితే చాలా హ్యాపీ గా వుంటుంది, ఇన్ కేసు ఏదో ఒక్కటి అయి ఓడి పోయాము అనుకో ,అ ఫీలింగ్ అద్బుతం గా వుంటుంది , అది నిజం గా ప్రేమించి ఫెయిల్ అయిన వాడికి మాత్రమే తెలుస్తుంది..

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus