Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » వార్ 2: RRR కంటే హై రేంజ్ కిక్!

వార్ 2: RRR కంటే హై రేంజ్ కిక్!

  • October 30, 2024 / 04:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వార్ 2: RRR కంటే హై రేంజ్ కిక్!

ఇటీవల ఎన్టీఆర్ (NTR) నుంచి వచ్చిన దేవర సినిమా భారీ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించడంతో టాలీవుడ్‌ టాప్ 5 చిత్రాల్లో స్థానం సంపాదించింది. అయితే ఆ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ముగిసిన వెంటనే ఎన్టీఆర్‌ ముంబై వెళ్లి హృతిక్‌ రోషన్ తో (Hrithik Roshan)  కలిసి వార్ 2 సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలను షూట్‌ చేశాడు. ఇటీవల వార్‌ 2 (War 2) నుంచి ఎన్టీఆర్‌ కి సంబంధించిన ఒక లీక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

War 2

యాక్షన్ సన్నివేశాల కోసం ఎన్టీఆర్‌ హార్డ్ వర్క్ చేస్తున్నట్లు ఆ లుక్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. హృతిక్ రోషన్‌ తో సమానంగా ఉండే యాక్షన్‌ సన్నివేశాలను పర్ఫెక్ట్ గా పండించేందుకు దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య డాన్స్ సీక్వెన్స్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌, హృతిక్ ఇద్దరూ డాన్స్ లో ఎక్కడా తగ్గని స్టెప్స్ వేయడం అభిమానులకు పండగ వంటిదని చెప్పుకోవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యశ్ కొత్త సినిమా షూటింగ్ కి అడ్డుపడుతున్న మినిస్టర్!
  • 2 సినిమా విడుదలకు సరిగ్గా రెండు వారాల ముందు చనిపోవడం బాధాకరం!
  • 3 రక్తపాతం మరీ ఎక్కువైనట్లుందిగా సూర్య సాబ్?

ఈ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్‌ వేసిన మేకర్స్, మూడురోజుల పాటు పాటను చిత్రీకరించేలా ప్లాన్‌ చేశారు. ఆ సాంగ్ కోసం టాప్ కొరియోగ్రాఫర్ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పాట కూడా యాక్షన్ సీక్వెన్స్‌ లాగే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరి డాన్స్ యాక్టింగ్ అభిమానులను ఉర్రూతలూగించేలా ఉండనుందని టాక్. RRR లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో (Ram Charan) కలిసి చేసిన నాటు నాటు పాట అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పుడు వార్‌ 2 లో హృతిక్ రోషన్ తో కలిసి స్టెప్పులేస్తున్న ఎన్టీఆర్‌ మరోసారి ప్రేక్షకులకు కిక్ ఇవ్వనున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్‌లో RRR తర్వాత ఎన్టీఆర్‌కి నార్త్‌ ఇండియాలో కూడా మంచి క్రేజ్ వచ్చింది. దేవర సినిమాతో ఈ క్రేజ్ రెట్టింపు అవుతుందని భావించినా, ఉత్తరాది ప్రేక్షకులను మాత్రం ఆశించిన మేర ఆకర్షించలేదు. అందుకే వార్ 2తో ఎన్టీఆర్‌ మరోసారి బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా పూర్తి స్థాయిలో రెడీ అవుతున్నారు.

‘ఖైదీ 2’ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Hrithik Roshan
  • #Jr Ntr
  • #War 2

Also Read

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

44 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

1 hour ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

13 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

15 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

15 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

13 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

16 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

17 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version