Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

  • June 3, 2025 / 04:58 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

దేశంలో బాగా డిస్కస్‌ చేసుకునే రెండు పాయింట్లు అంటే ఒకటి సినిమా, రెండోది క్రికెట్‌. వీటి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. అలాంటి రెండింటిని కలిపి హంగామా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ప్రస్తుతం దేశంలో అతి పెద్ద క్రికెట్ టోర్నీ ఐపీఎల్‌, దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘వార్‌ 2’ (War 2)  కలవబోతున్నాయి. ఈ రోజు అహ్మాదాబాద్‌ వేదికగా జరగనున్న ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ మధ్యలో ‘వార్‌ 2’ సినిమా టీమ్‌ను మనం చూడబోతున్నాం.

War 2

War 2 Teaser Effect Tensions Around Telugu Rights (1)

ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ వేదికగా తమ సినిమా ప్రమోషన్స్‌ను కిక్‌స్టార్ట్‌ చేయాలని ‘వార్‌ 2’ టీమ్‌ ప్లాన్‌ చేసింది. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓ స్పెషల్‌ గ్లింప్స్‌ను చిత్రబృందం ప్రసారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హృతిక్‌, ఎన్టీఆర్‌ పాత్రలకు సంబంధించిన వీడియోను ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా టీవీల్లో ప్రచారం చేస్తారు అని చెబుతన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!
  • 2 Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!
  • 3 సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

War 2 Promo Surprise during IPL 2025 Final (1)

తమ పాత్రలను హీరోలు పరిచయం చేసుకునేలా ఆ వీడియోలు ఉంటాయని అంటున్నారు. అయితే, మరి హీరోలు నేరుగా టీవీ స్టూడియోలకు వచ్చి మాట్లాడతారా, లేక ముందుగా రికార్డు చేసుకున్న వీడియోలను ప్రదర్శిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల ఎన్టీఆర్‌ (Jr NTR) పుట్టిన రోజు సందర్భంగా అభిమానులను సినిమా టీమ్‌ సర్‌ప్రైజ్‌ చేసిన సంగతి తెలిసిందే. సినిమా మెయిన్ లైన్‌ను చెప్పేలా ఓ టీజర్‌ను రిలీజ్‌చేశారు.

War2 Movie Teaser Review

వైఆర్‌ఎఫ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఆరో చిత్రమిది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది. మొన్న వచ్చిన టీజర్‌ విషయంలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అంత ఆసక్తిగా అయితే లేరు. మరిప్పుడు వచ్చే కొత్త కంటెంట్‌ అయినా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan
  • #Jr Ntr
  • #Kiara Advani
  • #War 2

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

6 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

22 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

5 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

24 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version