Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » War2, Coolie: వార్ 2 – కూలీ.. క్లాష్ లేకుండా రాజికొచ్చారు!

War2, Coolie: వార్ 2 – కూలీ.. క్లాష్ లేకుండా రాజికొచ్చారు!

  • March 15, 2025 / 10:35 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War2, Coolie: వార్ 2 – కూలీ.. క్లాష్ లేకుండా రాజికొచ్చారు!

2025లో ఇండియన్ సినిమా మార్కెట్‌ను షేక్ చేయబోయే రెండు భారీ ప్రాజెక్టులు వార్ 2 – కూలీ (Coolie) . బాలీవుడ్ స్పై యూనివర్స్‌లో హృతిక్ రోషన్ (Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కలయికలో వస్తున్న వార్ 2 (War2), రజినీకాంత్ (Rajinikanth) – లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)  కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న కూలీ.. రెండూ భారీ అంచనాలు నెలకొల్పాయి. వీటి థియేట్రికల్ రిలీజ్ డేట్లను ఒకే టైమ్‌లో అనౌన్స్ చేయడంతో, ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. కానీ, లేటెస్ట్ గా ఈ క్లాష్‌ను నివారించేందుకు నిర్మాతలు కొత్త వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది.

War2, Coolie:

War2 and Coolie movies release strategy finalized1

వార్ 2 బాలీవుడ్‌లో అత్యంత భారీగా విడుదల కానున్న ప్రాజెక్ట్. ఎన్టీఆర్ విలన్ రోల్‌లో కనిపిస్తుండటం, స్పై యూనివర్స్‌లో కీలకంగా నిలిచే కథాంశం ఉండటంతో భారీ క్రేజ్ ఏర్పడింది. ఇదే సమయంలో కూలీ రజినీకాంత్ మార్కెట్‌ను మళ్లీ దేశవ్యాప్తంగా విస్తరించేలా డిజైన్ చేయబడుతోంది. కానీ, ఈ రెండు భారీ సినిమాలు ఒకేసారి వస్తే థియేట్రికల్ షేరింగ్, ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉండటంతో నిర్మాతలు ముందుగానే ప్లాన్ మార్చారు. ప్రారంభంలో కూలీ ఆగస్టు 14న విడుదల కావాల్సింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మార్కో సినిమా.. మధ్యలోనే యువ హీరో జంప్!
  • 2 ఎంగేజ్మెంట్ రింగ్ ను సమంత అలా మేనేజ్ చేసిందా?
  • 3 నాని.. మరో సినిమా కూడా ఆగిపోయినట్లే..!

అదే సమయంలో వార్ 2 (War2) కూడా అదే డేట్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ వచ్చింది. కానీ, లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం కూలీ వాయిదా వేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం, సినిమా విడుదలను సెప్టెంబర్ మొదటి వారానికి షిఫ్ట్ చేయాలని భావిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా రెండు సినిమాలు తమ మార్కెట్‌ను ప్రత్యేకంగా ఎంజాయ్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ వ్యూహాల్లో పెద్ద సినిమాలకు మరింత ప్రాధాన్యత ఉండటం వల్ల నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

War2 and Coolie movies release strategy finalized1

థియేటర్లలో స్ట్రాంగ్ స్క్రీన్ కవరేజ్, బాక్సాఫీస్ లాంగ్ రన్ సాలిడ్‌గా ఉండాలంటే, రెండు సినిమాల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండడం అవసరం. పైగా, కూలీ రిలీజ్ వాయిదా పడినా, దాని మార్కెట్ విలువపై ఎలాంటి ప్రభావం పడదు. మొత్తానికి, భారీ బడ్జెట్ సినిమాలు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపించకుండా రిలీజ్ ప్లాన్ చేయడం నిర్మాతలకు బెనిఫిట్‌ కలిగించేలా మారింది. ఈ వ్యూహంతో రెండు సినిమాలు వేర్వేరు మార్కెట్లలో తమదైన స్థాయిలో విజయం సాధించగలవు.

‘దిల్ రూబా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Jr Ntr
  • #Rajinikanth
  • #War 2

Also Read

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

related news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

trending news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

25 mins ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

1 hour ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

1 hour ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

2 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

5 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version