Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pawan Kalyan: సుజీత్‌ సినిమా సరే.. వాటి గురించి చెప్పేస్తే సరి!

Pawan Kalyan: సుజీత్‌ సినిమా సరే.. వాటి గురించి చెప్పేస్తే సరి!

  • December 6, 2022 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: సుజీత్‌ సినిమా సరే.. వాటి గురించి చెప్పేస్తే సరి!

పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు డబుల్ గుడ్‌ న్యూస్‌ ఇటీవల వచ్చింది. ఒకటి సుజీత్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌ అయితే, రెండోది ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ సినిమా ఇంకా లైవ్‌లోనే ఉంది అనే టాక్‌. అయితే ఇంకో రెండు విషయాల్లో క్లారిటీ రావాలి. అయితే ఈ రెండు సినిమాల గురించి అభిమానులు పెద్దగా ఆలోచించడం లేదు కానీ.. నిర్మాతలు, టాలీవుడ్‌ జనాలు మాత్రం ఆలోచిస్తున్నారు. అందుకే ఈ రెండు సంగతి ఓకే.. ఆ రెండింటి సంగతేంటి పవనూ అంటూ ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో సినిమాల్ని పక్కపెట్టి తన పార్టీ జనసేన కోసం పెద్ద ఎత్తున జనాల మధ్యలోకి వచ్చారు పవన్‌.

ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి.. వరుసగా చేస్తారేమో అనుకుంటే.. కరోనా పరిస్థితులు వచ్చాయి. ఇంకేముంది జీరో స్పీడ్‌తో ఆయన సినిమాలు ముందుకెళ్లాయి. ఈలోపు మళ్లీ ఆయన పొలిటికల్‌ పడవ ఎక్కేశారు. దీంతో వరుసగా సినిమాలు చేయాల్సిన పరిస్థితి నుండి.. ఎప్పుడెప్పుడు షూటింగ్‌ అనేలా మారిపోయింది. ఆ విషయం పక్కనపెడితే.. పవన్‌ సినిమాల లైనప్‌ ఈ మధ్య తరచుగా మారుతూ వస్తోంది. దీంతో ఆ సినిమా సంగతేమైంది, ఈ సినిమా సంగతేమైంది అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలా ఇప్పుడు ఓ రెండు సినిమాలు (గతంలో అనౌన్స్‌ చేసినవే) ఏమయ్యాయి అనేదే ప్రశ్న.

పవన్‌ సినిమాల లైనప్‌ చూస్తే.. చాలా రోజుల క్రితం నుండి రెండు సినిమాలు కనిపిస్తాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ వారి ‘భవదీయుడు భగత్‌ సింగ్’, ఇంకొకటి రామ్‌ తాళ్లూరి – సురేందర్‌ రెడ్డి సినిమా. వీటి మధ్యలోకి పీపుల్స్‌ మీడియా వాళ్ల ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ వచ్చింది. ఈ సినిమా రేపోమాపో స్టార్టింగ్‌ అంటూ వార్తలొచ్చినా.. ఇంకా మొదలుకాలేదు. దీంతో మొత్తంగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ‘హరి హర వీరమల్లు’ సెట్స్‌ మీద ఉంది. సుజీత్‌ – డీవీవీ దానయ్య సినిమా ఇప్పుడే అనౌన్స్‌ అయ్యింది.

పవన్‌ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ‘హరి హర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’, సుజీత్‌ సినిమా మాత్రమే అవుతాయి అంటున్నారు. అయితే ఆ మూడు అవుతాయా అనేదే డౌట్‌ అట. అలాంటిది ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌, సురేందర్‌ రెడ్డి సినిమా చాలా కష్టం. అయితే ఈ సినిమాల అడ్వాన్స్‌లు పవన్‌ దగ్గర ఉన్నాయట. కాబట్టి ఎలాగోలా చేద్దాం అనుకుంటున్నాడట. కానీ ఎలా అనేది ఆయనే తెలియాలి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DVV Entertainments
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

related news

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

trending news

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి TV సినిమా రివ్యూ & రేటింగ్!

18 mins ago
Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 hours ago
Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

24 hours ago

latest news

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

27 mins ago
Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

1 day ago
Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version