Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Vijay,Sukumar: చరణ్‌ సినిమా అనౌన్స్‌ చేసేశారు.. విజయ్‌ సినిమా లేనట్లేనా?

Vijay,Sukumar: చరణ్‌ సినిమా అనౌన్స్‌ చేసేశారు.. విజయ్‌ సినిమా లేనట్లేనా?

  • March 27, 2024 / 03:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay,Sukumar: చరణ్‌ సినిమా అనౌన్స్‌ చేసేశారు.. విజయ్‌ సినిమా లేనట్లేనా?

మూడున్నరేళ్ల క్రితం అనుకుంటాం… ఓ సినిమా అనౌన్స్‌ అయింది. ఇప్పటివరకు ఆ సినిమా ఇంకా మొదలుకాలేదు. ఈ విషయం గురించి ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినప్పుడు ‘అలా ఏం కాదు.. మేం ఆ సినిమా చేస్తున్నాం’ అంటుంటాడు ఆ హీరో. వాళ్ల టీమ్‌ కూడా పదే పదే అదే మాట చెబుతుంటుంది. అయితే రీసెంట్‌గా రామ్‌చరణ్‌ (Ram Charan)  కొత్త సినిమా అనౌన్స్‌ అవ్వడంతో మరోసారి ఆ సినిమా గురించి చర్చ మొదలైంది. అసలు సినిమా ఉందా? లేక పూర్తిగా పక్కన పెట్టేశారా అనే డౌట్‌ మరోసారి చర్చలోకి వచ్చింది.

ఒకవేళ ఆపేస్తే ఆ విషయం చెప్పేయొచ్చు కదా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. పైన చెప్పిన ‘ఆ సినిమా’ అంటే… విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) – సుకుమార్‌ (Sukumar) సినిమా అని అర్థం. ఎప్పుడో సెప్టెంబరు 2020లో ఫాల్కన్‌ క్రియేషన్స్‌ అనే బ్యానర్‌ మీద విజయ్‌ దేవరకొండ – సుకుమార్‌ సినిమా ఉంటుంది అని న్యూస్‌ రిలీజ్‌ చేశారు. ఆ సినిమా 2022లో వస్తుంది అని కూడా చెప్పేశారు. అయితే ‘పుష్ప’ (Pushpa) సినిమా అయ్యాక ఆ సినిమా ఉంటుంది అన్నారు.

కానీ అవ్వలేదు. పోనీ ఇప్పుడు రెండో ‘పుష్ప’ వచ్చాక అయినా చేస్తారేమో అనుకుంటే… ఇప్పుడు సుకుమార్‌ తన తర్వాతి సినిమా రామ్‌చరణ్‌తో అని ప్రకటించేశారు. దీంతో విజయ్‌ సినిమా సంగతేంటి అని అడుగుతున్నారు. నిజానికి విజయ్‌తో అప్పుడు సుకుమార్‌ సినిమా అనౌన్స్‌ అయినప్పుడు… రౌడీ హీరో ఫుల్‌ ఫామ్‌లో ఉండేవాడు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరోవైపు ఇప్పుడు లెక్కల మాస్టారు పాన్‌ ఇండియా డైరక్టర్‌ అయిపోయారు.

ఇప్పుడు ఈ ఇద్దరూ కలసి ఓ బ్లాక్‌ బస్టర్‌ సర్వ్‌ చేస్తే అదిరిపోతుంది. మరి ఎందుకు ఈ సినిమా మెటీరియలైజ్‌ అవ్వడం లేదు అనేది ప్రశ్నగా మారింది. అయితే విజయ్‌ టీమ్‌ నుండి ‘విజయ్‌ – సుకుమార్‌ సినిమా ఉంది. చరణ్ సినిమా తర్వాత స్టార్ట్‌ అవ్వొచ్చు’ అనే స్టేట్‌మెంట్ వస్తుందేమో చూడాలి.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sukumar
  • #Vijay Devarakonda

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Vijay Devarakonda: ఏ సినిమా ఎప్పడు రిలీజ్, ఎప్పడు మొదలు అనేది తెలియక తికమక!

Vijay Devarakonda: ఏ సినిమా ఎప్పడు రిలీజ్, ఎప్పడు మొదలు అనేది తెలియక తికమక!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

15 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

17 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

18 hours ago

latest news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

10 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

10 hours ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

12 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

13 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version