Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » షాకిస్తున్న హన్సిక కొత్త లుక్స్..!

షాకిస్తున్న హన్సిక కొత్త లుక్స్..!

  • February 14, 2020 / 09:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షాకిస్తున్న హన్సిక కొత్త లుక్స్..!

హన్సికను మొన్నటి వరకూ జూనియర్ ఖుష్బూ అనేవారు. ఈమెకు కూడా తమిళ తంబీలు గుడి కట్టించేసారు కాబట్టి ఆమెను అలా అనేవారు. తెలుగు ప్రేక్షకులకి ఈమె ‘దేశముదురు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తరువాత ‘మస్కా’ ‘బిల్లా’ ‘కందిరీగ’ ‘దేనికైనా రెడీ’ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ ‘పవర్’ ‘గౌతమ్ నంద’ వంటి చిత్రాల్లో నటించింది. కొంచెం గ్యాప్ తీసుకుని గతేడాది సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ బి.ఏ.బి.ఎల్’ చిత్రంలో నటించింది.

అయితే ఆ చిత్రంలో హన్సిక గ్లామర్ అంతకు ముందులా లేదంటూ కామెంట్స్ వినిపించాయి. ఆ సినిమా హిట్ అవ్వలేదు కాబట్టి ఎవ్వరూ థియేట్రీకి వెళ్లి చూడలేదు. దాంతో ఈమె గ్లామర్ పై ఎక్కువ సెటైర్లు రాలేదు. కానీ ఇటీవల ముంబైలో ఈమె బయట కనిపించగా కొందరు అత్యుత్సాహం కలిగిన వారు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేసారు. ఈ ఫొటోలో హన్సిక … ఏజ్డ్ ఫేస్ కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే హన్సిక ఏంటి ఇలా అయిపొయింది.. ఇక దుకాణం సర్దేయడమే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Hansika
  • #Actress Hansika Motwani
  • #Billa
  • #Denikaina Ready
  • #Desamuduru Movie

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

8 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

8 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

9 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

10 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

11 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

6 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version