Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Thaman: తమన్‌కి ఒక్కసారిగా ఏమైంది.. ఎనర్జీ మొత్తం ఆ సినిమాకే ఇచ్చేశారా?

Thaman: తమన్‌కి ఒక్కసారిగా ఏమైంది.. ఎనర్జీ మొత్తం ఆ సినిమాకే ఇచ్చేశారా?

  • November 26, 2025 / 01:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: తమన్‌కి ఒక్కసారిగా ఏమైంది.. ఎనర్జీ మొత్తం ఆ సినిమాకే ఇచ్చేశారా?

రెండు నెలల క్రితం తమన్‌ వేరు.. ఇప్పుడు తమన్‌ వేరు. అవునా.. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడ వేరు అంటే.. ఆయన మారిపోయాడు అని కాదు. ఆయనకు వస్తున్న రెస్పాన్స్‌ మారిపోయింది అని. తమన్‌ సంగీతం అందించిన రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్‌ కంటెంట్‌ బయటకు వచ్చింది. వాటికి వస్తున్న స్పందన చూశాక నెటిజన్లు ‘తమన్‌కి ఒక్కసారిగా ఏమైంది.. ఎనర్జీ మొత్తం ఆ సినిమాకే ఇచ్చేశారా?’ అని అంటున్నారు. ఆ సినిమా అంటే ఏంటో తెలుసు కదా.. ‘ఓజీ’.

Thaman

గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో తమన్ హవా నడుస్తోంది. ఆయన నుండి వరుస సినిమాలు వస్తున్నాయి. వచ్చిన పాటలు వచ్చినట్లు హిట్‌ టాక్‌తో చార్ట్‌ బస్టర్‌లు అవుతున్నాయి. మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఇక బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సంగతైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమన్‌ వాయించారు అంటే.. తుక్కు రేగినట్లే అని అంటున్నారు. అయితే రీసెంట్‌గా వచ్చిన ‘అఖండ 2: తాండవం’, ‘ది రాజాసాబ్‌’ ప్రమోషనల్ కంటెంట్‌లో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

‘అఖండ 2: తాండవం’ నుండి టీజర్‌, సాంగ్స్‌ వచ్చాయి. టైటిల్ సాంగ్ పాత హిట్‌ సాంగ్‌కి కంటిన్యూషన్‌లా ఉండటంతో ఆ టాక్‌ కంటిన్యూ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘జాజికాయ’ సాంగ్‌కి ఆదరణ బాగున్నా.. ఇన్‌స్టంట్‌ హిట్‌ అనే ఫీల్‌ కలిగించలేదు. దానికి కారణం బీట్‌ అంత ఎనర్జిటిక్‌గా లేకపోవడమే. ఇక ‘రాజాసాబ్’ సినిమాలోని ‘రెబల్‌సాబ్‌’ పాట చూడటానికి కంటికి ఇంపుగా ఉన్నా వినడానికి వినసొంపుగా లేదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీంతో ఆయా సినిమాల హీరోల ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతున్నారు. ‘ఓజీ’ సినిమాను మించిన సంగీతం అందిస్తారు అనుకుంటే.. ఇదేంటి ఇలా నిరాశపరిచారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తమన్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సినిమా విషయానికొచ్చేసరికి ఊహించని విధంగా అదరగొడతారు. గతంలో ఇదే పని చేశారు కూడా. మాస్‌ ఎలివేషన్లకు, అదిరిపోయే బ్యాగ్రౌండ్‌తో బాకీ తీర్చేస్తారు. చూద్దాం మరి.

బాలయ్యతో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #thaman

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

2 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

8 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

11 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

3 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

4 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

5 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version