Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ సినిమా విషయంలో దిల్ రాజు, త్రివిక్రమ్ లకు ఏమైంది?

పవన్ సినిమా విషయంలో దిల్ రాజు, త్రివిక్రమ్ లకు ఏమైంది?

  • June 15, 2020 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ సినిమా విషయంలో దిల్ రాజు, త్రివిక్రమ్ లకు ఏమైంది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. 2 ఏళ్ళ తర్వాత సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యారు. అసలు ఓ మహమ్మారి హడావిడి లేకపోతే ఈ పాటికే ‘వకీల్ సాబ్’ థియేటర్లలోకి రావడం.. ఫ్యాన్స్ చొక్కాలు చించేసుకుని రచ్చ చెయ్యడం జరిగిపోయేది. ఇదిలా ఉండగా.. పవన్ రీ ఎంట్రీకి ‘పింక్’ రీమేక్ సెలెక్ట్ చేసుకోవడం వెనుక పెద్ద కథే ఉందట.ముఖ్యంగా పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి త్రివిక్రమ్ హస్తం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు పవన్ రాజకీయాల్లో ఉన్నారు.. ఆయన ఫ్యాన్స్ సినిమాలు చెయ్యాలి అని కోరుకుంటున్నారు.

కాబట్టి .. బాలీవుడ్ ‘పింక్’ రీమేక్ చేస్తే బెటర్ అని పవన్ కు సలహా ఇచ్చాడట.పవన్ రాజకీయ జీవితానికి పనికొచ్చే ఇలాంటి కథలు చేస్తే అటు అభిమానులు సంతోషిస్తారు..ఇటు పవన్ కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పాడట. ఇక ఇదే ప్రాజెక్ట్ ను ప్రొడ్యూస్ చెయ్యడానికి దిల్ రాజు కూడా అప్పటికి రెడీగా ఉన్నాడట. ఆ టైములో త్రివిక్రమ్ నే ఈ రీమేక్ ను తెరకెక్కించమని పవన్ కోరాడట. దాంతో దిల్ రాజుతో లాభాల్లో వాటా కావాలి అని త్రివిక్రమ్ చెప్పాడట. ఓ పక్క బోణి కపూర్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు..మళ్ళీ త్రివిక్రమ్ కు షేర్ ఇవ్వడం అవసరమా అని దిల్ రాజు భావించాడట.

ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో త్రివిక్రమ్ కూడా బిజీ అయ్యేసరికి వేణు శ్రీరామ్ తో స్క్రిప్ట్ వర్క్ చేయించి పవన్ తో ఓకే చేయించేసుకున్నాడట నిర్మాత దిల్ రాజు. ఇక ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పడి త్రివిక్రమ్ కూడా ‘పింక్’ రీమేక్ సంగతి పూర్తిగా మర్చిపోయాడట. ఏమైనా నిర్మాతలలో దిల్ రాజు తెలివితేటలు అన్నీ ఇన్నీ కాదనే చెప్పాలి. అలా త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నాడని తెలుస్తుంది.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

trending news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

3 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

7 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

7 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

1 day ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

1 day ago

latest news

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

1 min ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

42 mins ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

49 mins ago
Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

1 hour ago
Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version