Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Family Star: ‘ఫ్యామిలీ స్టార్‌’… మృణాల్‌ పిలుపు వెనుక అర్థం ఏంటో?

Family Star: ‘ఫ్యామిలీ స్టార్‌’… మృణాల్‌ పిలుపు వెనుక అర్థం ఏంటో?

  • October 20, 2023 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Family Star: ‘ఫ్యామిలీ స్టార్‌’… మృణాల్‌ పిలుపు వెనుక అర్థం ఏంటో?

లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరబ్బా… ఈ డైలాగ్‌ ఏ సినిమాలోనిది? ఎవరు చెప్పారు? అలాంటి ప్రశ్నలు మేం వేయం. ఎందుకంటే ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి. అయితే ఈ పంచ్‌ డైలాగ్‌ ఆ ఒక్క సినిమాలో ఉండొచ్చు కానీ… ప్రతి సినిమా టీజర్‌, ట్రైలర్‌లో ఆ ఆఖరి పంచ్‌ అయితే ఉంటుంది. ఎందుకంటే మాంచి డిన్నర్‌ తర్వాత డిజర్ట్‌లా ఉంటుంది కాబట్టి. అయితే ఇన్నాళ్లూ ఇలా లాస్ట్ పంచ్‌ హీరోలు వేయడం చూశాం. అందులో పవర్‌ ఉండటం కూడా చూశాం.

కానీ ఇటీవల వచ్చిన ఓ సినిమా గ్లింప్స్‌లో హీరోయిన్‌ లాస్ట్‌ పంచ్‌ వేసింది. మేం కూడా చూశాం ఆ టీజర్‌… అందులో పంచ్‌ ఏముంది అని అనుకుంటున్నారా? ఏమో మరి ‘ఏవండీ’ అని హీరోయిన్‌ పిలవగానే హీరో అలా స్టన్ అయిపోయాడు. దీంతో అసలు హీరోయిన్‌ అలా ఎందుకు పిలిచింది? హీరో ఎందుకు స్టన్‌ అయిపోయాడు అంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎవరికి వారు ఆ డైలాగ్‌ను, సీన్‌ను తమకు తగ్గట్టు మార్చుకుని మాట్లాడేసుకుంటున్నారు. కొందరైతే ఆ సీన్‌లో మరో పాయింట్‌ను కూడా పట్టుకున్నారు.

ముందు ఈ పాయింట్‌ మాట్లాడి తర్వాత మొదటి పాయింట్కి వద్దాం. అన్నట్లు ఇదంతా ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా గురించి అని చెప్పలేదు కదా. విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా పరశురామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇటీవల సినిమా టైటిల్‌ను, కాన్సెప్ట్‌ను వివరిస్తూ ఓ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. అందులో జరిగిందే పైనంతా రాశాం. ఈ సినిమాలో విజయ్‌ మరోసారి భర్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల వచ్చిన ‘ఖుషి’లో, అంతకుముందు వచ్చిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో కూడా విజయ్‌ భర్త పాత్రలో కనిపించాడు.

దీంతో విజయ్‌ భర్త పాత్రలంటే ఆసక్తి చూపిస్తున్నాడు అంటూ ఓ చర్చ మొదలైంది. ఎవరైనా కుర్ర హీరోలు లవర్‌ బాయ్‌ పాత్రలు అంటే ఆసక్తి చూపిస్తారని కానీ విజయ్‌ మాత్రం ఇలా చేస్తున్నాడని అంటున్నారు. ఇక పంచ్‌ డైలాగ్‌ సంగతి కొస్తే… హీరోయిన్‌తో ఆఖరున ఏవండీ అని పిలిపించడం, విజయ్‌ రియాక్షన్‌ సగటు ఇంట్లో జరిగే స్పెషల్‌ మూమెంట్‌ను చెప్పేలా ఉన్నాయి అంటున్నారు. అసలు సంగతి తెలియాలంటే సంక్రాతి వరకు ఆగాల్సిందే. అప్పుడే (Family Star) ‘ఫ్యామిలీ స్టార్‌’ థియేటర్లకు వస్తాడు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Family man
  • #Mrunal Thakur

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

3 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

4 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

4 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

6 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

8 hours ago

latest news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

7 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

8 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

12 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version