Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఈ నందమూరి మెగా వార్ రిజల్ట్ ఏమవుతుందో

ఈ నందమూరి మెగా వార్ రిజల్ట్ ఏమవుతుందో

  • March 19, 2018 / 10:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ నందమూరి మెగా వార్ రిజల్ట్ ఏమవుతుందో

ఒక పక్క బాబాయ్ బాలకృష్ణ ఇండస్ట్రీలో తన తోటి హీరో అయిన పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అని, అతని స్టేట్ మెంట్స్ గురించి కామెంట్ చేసి అతడ్ని హీరో చేయలేనని మెగా హీరో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతుంటే.. మరోపక్క అబ్బాయ్ ఎన్టీయార్ అదే మెగా ఫ్యామిలీ హీరో అయిన రామ్ చరణ్ తో కలిసి నటించేందుకు సన్నద్ధమవుతుండడం ప్రస్తుతం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. బాలయ్య-పవన్ కళ్యాణ్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయి గొడవలు జరుగుతున్నాయి. అవి రాజకీయపరమైనవే అయినా వారి అభిమానులు ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకొంటున్నారు. అయితే.. బాలయ్య విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ ఎలాంటి నెగిటివ్ స్టేట్ మెంట్ ఇవ్వకపోవడం ప్లస్ పాయింట్.

అయితే.. ఒకే కుటుంబంలోని వ్యక్తులు మరో కుటుంబంలోని వ్యక్తులతో ఒకరు స్నేహాన్ని, మరొకరు వైరాన్ని పెంచుకొంటుండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆల్రెడీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలిపోయారు, అయితే.. నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడిప్పుడే మళ్ళీ కలుస్తున్నారు. కానీ.. ఈ పరిణామాల వల్ల మళ్ళీ నందమూరి అభిమానుల్లో చీలిక ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే.. తెలుగుదేశం పార్టీని రిప్రెజంట్ చేస్తున్న బాలయ్య, జనసేనకి నాయకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ ల నడుమ మాటల యుద్ధం అనేది ఆపడానికి వీలు లేని విషయం. అలాగే.. రామ్ చరణ్-ఎన్టీయార్ ల కాంబినేషన్ సినిమాది కూడా అదే పరిస్థితి. అందువల్ల.. ఈ కాంబినేషన్స్ వల్ల అభిమానులు కొట్టుకోకుండా కలిసిమెలిసి ఉంటారా లేక పోలిటికల్ వార్స్ ను దృష్టిలో పెట్టుకొని ఎప్పట్లానే ఫ్యాన్ వార్స్ కంటిన్యూ చేస్తారా అనేదానికి మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #Ram Charan
  • #Ram Charan New Movie

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

7 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

8 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version