Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » టైమొచ్చింది సార్లూ… మాలీవుడ్‌లా టాలీవుడ్‌ సంగతి తేలాల్సిందే!

టైమొచ్చింది సార్లూ… మాలీవుడ్‌లా టాలీవుడ్‌ సంగతి తేలాల్సిందే!

  • September 20, 2024 / 08:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టైమొచ్చింది సార్లూ… మాలీవుడ్‌లా టాలీవుడ్‌ సంగతి తేలాల్సిందే!

క్యాస్టింగ్‌ కౌచ్‌, లైంగిక వేధింపులు.. పేర్లు ఎలా ఉన్నా? ప్రస్తావన ఎలా ఉన్నా.. ఈ క్షమించరాని పరిస్థితి ప్రతి రంగంలోనూ ఉంది. దీనిపై తరచుగా ఎక్కడో దగ్గర విషయం చర్చకు వస్తోంది. వెంటనే మహిళలు, సంఘాలు ముందుకొచ్చి ఆందోళన చేస్తాయి. కొన్ని రోజుల తర్వాత పరిస్థితి ఆటోమేటిగ్గా కామ్‌ అయిపోతుంది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ పరిస్థితి టాలీవుడ్‌లో కూడా ఉంది అంటుంటారు. మాలీవుడ్‌లో జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్టు రావడం, పాన్ ఇండియా కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌  (Jani Master)  మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మరోసారి టాలీవుడ్‌లో (Tollywood) ఈ విషయంలో సీరియస్‌ చర్యలు అవసరం అనే చర్చ మొదలైంది.

Tollywood

ఈ క్రమంలో రెండు రకాల ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి ఇప్పటికే సిద్ధం చేసిన రిపోర్టు బయటకు తీసుకురావడం.. లేదంటే కొత్త కమిటీ వేయడం. టాలీవుడ్‌లో మహిళా నటుల విషయంలో, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులపై అంచనా వేయడానికి, అధ్యయనం చేయడానికి ఓ కమిటీ రూపొందింది. కొన్నేళ్ల క్రితం.. క్లియర్‌గా చెప్పాలటే కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో ఆ నివేదిక సిద్ధమైనా, ప్రభుత్వం వద్దకు చేర్చినా బయట పడలేదు. అందులో ఏముంది, ఎవరి గురించి ఉంది అనే వివరాలు తెలియవు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 విదేశాలకు పారిపోతుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.!
  • 3 ఈ వీకెండ్..కు థియేటర్/ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

అయితే జానీ మాస్టర్‌ ఇష్యూ తర్వాత ఆ రిపోర్టు ప్రస్తావన మళ్లీ వస్తోంది. అసలు టాలీవుడ్‌ గురించి ఎలాంటి విషయాలు ఆ కమిటీ రూపొందించింది అనే ప్రశ్న వినిపిస్తోంది. జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్టుతో పాటు, నాయిక పూనమ్‌ కౌర్‌ (Pooam Kaur) చేస్తున్న ఆరోపణలు కూడా ఆ నివేదిక బయటకు రావాలనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

మరి తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం ముందుకురాకపోతే సినిమా పరిశ్రమ అంతా కలసి ముందుకొస్తుందేమో చూడాలి. ఎందుకంటే మరక పడ్డాక తుడుచుకోవడం ఎంత ముఖ్యమో.. ఇలాంటి ఆరోపణలు, విమర్శలను తేల్చేయడమూ అంతే అవసరం. మరి టాలీవుడ్‌ ఏమంటుందో?

నాగేశ్వర్రావు జత జయంతి ఉత్సవాల్లో ప్రకటించిన నాగార్జున.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jani Master
  • #Pooam Kaur

Also Read

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

trending news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version