Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » మేం రెడీ అంటున్న నాగవంశీ.. అట్లీ సినిమా ఓకే అయ్యాక.. మళ్లీ ఈ మాటలేంటి?

మేం రెడీ అంటున్న నాగవంశీ.. అట్లీ సినిమా ఓకే అయ్యాక.. మళ్లీ ఈ మాటలేంటి?

  • April 2, 2025 / 07:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మేం రెడీ అంటున్న నాగవంశీ.. అట్లీ సినిమా ఓకే అయ్యాక.. మళ్లీ ఈ మాటలేంటి?

అల్లు అర్జున్‌ (Allu Arjun) నెక్స్ట్‌ సినిమా ఏంటి? ఇదేం ప్రశ్న.. అట్లీ (Atlee Kumar)  సినిమా ఓకే అయింది కదా.. 8వ తేదీ అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది కదా అని అంటారా? అయితే మీరు ఇంకా నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) రీసెంట్‌ అనౌన్స్‌మెంట్‌ చూడలేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చెప్పింది వింటుంటే అట్లీ సినిమా అయితే వెనక్కి వెళ్లాలి, లేదంటే వేగంగా పూర్తవ్వాలి అని తప్పక అనిపిస్తుంది. ఎందుకంటే మరో ఐదు నెలల్లోనే మేం రెడీ అని నాగవంశీ అంటున్నారు మరి.

Allu Arjun

Allu Arjun to Make 2 Projects at a Time (1)

‘మ్యాడ్‌ స్క్వేర్‌’ (Mad Square) సినిమా విషయంలో ఇటీవల నాగవంశీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టారు మీకు తెలిసే ఉంటుంది. ఆయన వల్లే వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లు బతికేస్తున్నాయని.. మీకు అంతగా అనిపిస్తే నా సినిమాల్ని బ్యాన్‌ చేసుకోండి అంటూ ఓ ఓపెన్‌ సవాలు విసిరారు కూడా. ఆ సందర్భంగానే అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌ సినిమాల గురించి కొన్ని కామెంట్లు చేశారు. అవి విన్నాక అట్లీ సినిమా గురించి డౌట్స్‌ మొదలయ్యాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రివ్యూ రైటర్ల పై ఫైర్ అయిన నాగవంశీ!
  • 2 ఆ క్లారిటీ ఏదో ఇచ్చేయొచ్చుగా.. ఈ పీఆర్‌ స్టంట్స్‌ ఎందుకు విజయ్‌ - రష్మిక
  • 3 'సింపతీ కార్డు' స్టేట్మెంట్ పై నాగవంశీ రియాక్షన్!

What's happening in Allu Arjun next film1

అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ కలయికలో రూపొందనున్న సినిమా గురించి అడిగితే.. పురాణాల ఆధారంగా సాగే కథతోనే ఈ సినిమా రూపొందుతోంది. అక్టోబరు నుండి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది అని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఈ స్పష్టతతో అట్లీ సినిమా పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. ఎందుకంటే రూమర్స్‌ ప్రకారం ఆ సినిమా మేలో మొదలవుతుంది అని అన్నారు. అంటే నాలుగు నెలల్లో ఆ సినిమా పూర్తవ్వాలి. అప్పుడు త్రివిక్రమ్‌ సినిమాకు బన్నీ సిద్ధమవుతాడు.

Allu Arjun to play dual role

అట్లీ సినిమా పూర్తిగా మాస్‌గా ఉంటుంది. ఇటు త్రివిక్రమ్‌ సినిమా పురాణాల నేపథ్యం.. కాబట్టి రెండు లుక్‌ల మధ్య చాలా మేకోవర్‌ అవసరం. అది జరగాలి అంటే చాలా గ్యాప్‌ అవసరం. ఈ లెక్కన అట్లీ సినిమా లేకపోవాలి. లేదంటే అక్టోబరులో త్రివిక్రమ్‌ సినిమాకు లాంఛనంగా కొబ్బరికాయ కొట్టి పక్కన పెట్టాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Atlee Kumar
  • #Naga Vamsi
  • #trivikram

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

9 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version