Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Boyapati Srinu: మాస్‌ డైరక్టర్‌ తర్వాత సినిమా ఏంటి?

Boyapati Srinu: మాస్‌ డైరక్టర్‌ తర్వాత సినిమా ఏంటి?

  • May 23, 2021 / 10:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Boyapati Srinu: మాస్‌ డైరక్టర్‌ తర్వాత సినిమా ఏంటి?

‘అఖండ’ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌ సినిమా ఏంటి? చాలా రోజుల నుండి టాలీవుడ్‌ వర్గాల్లో ఈ చర్చ నడుస్తూనే ఉంది. రకరకాల పుకార్లు వినిపిస్తున్నా, ఇంకా ఏ సినిమా అధికారికంగా ప్రకటించలేదు. ఆ మాటకొస్తే అసలు ఇంకా ఏదీ ఓకే కాలేదు అనే తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి ‘అఖండ’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చూస్తూనే తర్వాతి సినిమా ఆలోచనలూ చేస్తున్నాడట. స్టార్‌ హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఎవరు ఓకే చేస్తారో తెలియడం లేదు. అయితే హీరో ఓకే అయ్యారనేది లేటెస్ట్‌ గాసిప్‌.

‘భద్ర’ కాంబో మరోసారి రిపీట్‌ కాబోతోందనేది లేటెస్ట్‌ న్యూస్‌. అవును బోయపాటి, రవితేజ మరోసారి కలసి పని చేయబోతున్నారట. ఇప్పటికే బోయపాటి ఆ సినిమా కథకు సంబంధించి పనులు కొలిక్కి తీసుకొస్తున్నాడట. త్వరలో మరోసారి రవితేజకు వినిపించి, అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ ఇస్తారని అంటున్నారు. అయితే మరి రవితేజ ‘ఖిలాడీ’ తర్వాత ఈ సినిమానే చేస్తాడా? అంటే కాదనే అంటున్నారు. ఎందుకంటే త్రినాథరావు నక్కిన సినిమాలో రవితేజ నటించాల్సి ఉంది. అందుకే ఆ తర్వాత బోయపాటి వస్తాడు.

అంటే బోయపాటి నెక్స్ట్‌ సినిమా ఏంటి అనేది ఇంకా క్లారిటీ రానట్లే. ఎందుకంటే ‘ఖిలాడీ’ ఆఖరి దశకొచ్చేసింది. నిజానికి పరిస్థితులు బాగుంటే ఈ పాటికి రిలీజ్‌ అయిపోయేది. దీంతో త్రినాథరావు నక్కిన సినిమా అయ్యేలోపు బోయపాటి ఖాళీగా ఉంటాడు. దీంతో ఆ గ్యాప్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంటుంది. మరి ఆ హీరో ఎవరు అనేది తెలియడం లేదు. అయితే అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేస్తా అని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆ ముచ్చట్లు వినిపించలేదు. దీంతో బోయపాటి.. ఇదేంటి అనాలనిపిస్తోంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #boyapati
  • #Boyapati Srinu
  • #Khiladi
  • #RaviTeja

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

21 mins ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

9 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

24 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

10 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version