Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sai Dharam Tej: తేజ్‌ నో చెప్పాడు.. యస్‌ అనే వాళ్లు చాలా మంది ఉన్నారట..!

Sai Dharam Tej: తేజ్‌ నో చెప్పాడు.. యస్‌ అనే వాళ్లు చాలా మంది ఉన్నారట..!

  • June 6, 2023 / 12:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: తేజ్‌ నో చెప్పాడు.. యస్‌ అనే వాళ్లు చాలా మంది ఉన్నారట..!

ఇండస్ట్రీలో హీరో/ హీరోయిన్‌.. మేనేజర్‌ బంధం కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో హీరో / హీరోయిన్‌ను మోసం చేసిన మేనేజర్లను చూశాం. సొంత మనుషుల్లో అన్నీ తానై చూసిన మేనేజర్లనూ చూశాం. తాజాగా ఇలా అన్నీ తానై చూసిన ఓ మేనేజర్‌ ఇప్పుడు ఆ హీరో నుండి దూరమయ్యారు. కారణాలేమైనా కావొచ్చు.. ఆయన ఇలా బయటకు వచ్చారో లేదో? చాలామంది ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. తమతో కలసి పని చేస్తే బాగుంటుంది అని కూడా అంటున్నారు.

ఇదంతా చదివిన వాళ్లకు మేం చెప్పేది సాయి ధరమ్‌ తేజ్‌ – అతని మేనేజన్‌ సతీష్‌ గురించే అని అర్థమైపోయుంటుంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. ఎంతో అభిమానంగా ఉండే ఈ ఇద్దరూ ఇటీవల జరిగిన చిన్న పని కారణంగా విడిపోయారు. స్నేహితుల్లా ఉండే సాయితేజ్‌ – సతీష్‌ ఇప్పుడు దూరమయ్యారు. ఎందుకు, ఏమిటి అనేది తెలియదు కానీ.. ఏదో అయ్యింది అని మాత్రం చెబుతున్నారు.

సతీష్‌.. చాలా కాలంగా (Sai Dharam Tej) సాయితేజ్‌తోనే ఉంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన దగ్గరే ఉండి చూసుకున్నారట. ఇటీవల వచ్చిన ‘విరూపాక్ష’ సినిమా ఓ ఏరియా పంపిణీ కూడా ఆయనే చూశారట. అయితే ఇప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్, స‌తీష్‌కీ మ‌ధ్య వ‌చ్చిన గ్యాప్ గురించి అంతా తెలిసిపోయింది. దీంతో ఇప్పుడు స‌తీష్‌కి ఆఫ‌ర్లు వస్తున్నాయట. ‘మా సంస్థ‌లో చేరు…’, ‘మా హీరోకి ప‌నిచేస్తారా’ అంటూ ఆఫ‌ర్లు ఇస్తున్నార్ట‌. అయితే స‌తీష్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని సమాచారం.

సాధార‌ణంగా హీరోల మేనేజ‌ర్‌ల‌కు చేతినిండా సంపాద‌న ఉంటుంది అంటుంటారు. హీరో పారితోషికంలో క‌మీష‌న్‌, నెల‌వారీ జీతం, ఇంకా కొన్ని లెక్కలు ఉంటుంటాయి. కానీ స‌తీష్ విషయంలో జీతం మాత్రమే ఉంటుంది అంటుంటారు. ఈ కారణంతోనే ఆయనను తమ మేనేజర్‌గా చేసుకుందామని చాలామంది అనుకుంటున్నారట. మరి సతీష్‌ ఏం చేస్తారు అనేది చూడాలి. అన్నట్లు సాయితేజ్‌ దగ్గరకు మరో సతీష్‌ వచ్చి చేరారట.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##BRO
  • #Sai Dharam Tej
  • #Sai Tej
  • #Sathish
  • #Virupaksha

Also Read

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

2 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

4 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

7 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

21 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

22 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

1 hour ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

2 hours ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

1 day ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version