Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మన తారలు తొలిసారి ప్రేమలో ఎప్పుడు పడ్డారంటే ?

మన తారలు తొలిసారి ప్రేమలో ఎప్పుడు పడ్డారంటే ?

  • May 29, 2017 / 12:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మన తారలు తొలిసారి ప్రేమలో ఎప్పుడు పడ్డారంటే ?

‘లబ్ డబ్ హార్ట్ బీట్ లవ్ లవ్ అన్నదంటే.. హై క్లాసు, లో క్లాసు చూసుకోదు ప్రేమ కేసు.. తమ్ముడూ, అరె తమ్ముడూ’ అంటూ మెగాస్టార్ చిరంజీవి మాస్టారు ఎప్పుడో ప్రేమ పాఠాలు చెప్పారు. ఆయన చెప్పినదాంట్లో వంద శాతం నిజముంది. ఈ ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరిమీద పుడుతోందో ఎవరూ కరక్ట్ గా చెప్పలేము. ఇక తొలి ప్రేమ సంగతి చెప్పనక్కర్లేదు. వయసుతో సంబంధం లేకుండా గిలిగింతలు పెట్టేస్తోంది. ఆ అనుభవం మన స్టార్స్ కి కూడా ఉన్నాయి. మరి వారి తొలి ప్రేమ విషయాలేంటో తెలుసుకుందామా ..!!.

మహేష్ బాబు Mahesh babuఅమెరికాకు చెందిన నటి డెమీ మూరె తనని బాగా ఆకర్షించిందని సూపర్ స్టార్ మహేష్ బాబు వెల్లడించారు. డెమీని ప్రేమించడానికి కారణం ఆమె డైనమిక్ ఆటిట్యూడ్ అని మహేష్ మీడియాతో చెప్పారు.

అల్లు అర్జున్ Allu Arjunఅల్లు అర్జున్ స్నేహ రెడ్డి తో ప్రేమలో పడక ముందు బాలీవుడ్ నటి, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ని చాలా గాఢంగా ప్రేమించాడంట. ఆమె అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకున్నప్పుడు గుండె పగిలిందని తన ఫస్ట్ క్రష్ వివరాలను స్టైలిష్ స్టార్ ఓ సందర్భంలో చెప్పారు.

తమన్నా Tamannaమిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమిస్తే ఎవరైనా రిజక్ట్ చేస్తారా? నో చెప్పడానికి అసలు మనసే రాదు. కానీ తమన్నా సినిమాల్లోకి రాకముందు తన అన్న ఫ్రెండ్ ని ప్రేమించింది. ఆ సమయంలో అతను తమన్నాను పట్టించుకోలేదంట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ..!

ప్రభాస్ Prabhasడార్లింగ్ ప్రభాస్ తొలి ప్రేమ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అతను చెన్నై లోని డాన్ బాస్కో స్కూల్ లో చదువుతున్న సమయంలో ఓ టీచర్ ని మనసుపడ్డాడంట. ఆ విషయం చెబితే ఆమె కోప్పడుతుందని చెప్పలేదని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పారు.

నితిన్ Nithinశృతిహాసన్ ని చూసి తొలిసారి తన గుండె జారీ గల్లంతయిందనీ పూజ రిలీజ్ వేడుకలో అందరి ముందు యువ హీరో నితిన్ చెప్పారు.

రెజినా కాసాండ్రా Regina Cassandraరెజీనా కాసాండ్రా సినిమాల్లోకి రాక ముందు తన పక్కింటి అబ్బాయిని తెగ ప్రేమించిందంట. అతను మాత్రం చూసేవాడు కాదంట. అప్పుడు రేజీనాకి చాలా బాధగా ఉండేదని తెలిపింది. రెజినాని వదులుకున్నందుకు ఇప్పుడు అతను తెగ బాధపడుతుంటాడు.

రానా దగ్గుబాటిRana Daggubatiరానా దగ్గుబాటి తన తొలి ప్రేమ గురించి మాట్లాడుతూ ” నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయాన్నీ ఆమెకు చెప్పడానికి నాకు దైర్యం చాలా లేదు. ఇన్నేళ్లకి నా క్లాస్ మేట్స్ ద్వారా ఆమెనుంచి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ సమయంలో నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో నాకే తెలియదు” అని వివరించారు. అదేకదా తొలి ప్రేమ పవర్.

రాజ్ తరుణ్ Raj Tarunయువ హీరో రాజ్ తరుణ్ కి సమంత అంటే పిచ్చ ప్రేమ. హీరోగా మారినా కూడా ఆ ప్రేమ తగ్గలేదు. ఆమెతో కలిసి నటించాలని ఆశ పడుతున్నాడు. కలిసి నటించడానికి సమంత ఒప్పుకున్నా.. నాగ చైతన్య ఒకే చెబుతాడా?.. కష్టమే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamanna
  • #Aishwarya Rai
  • #Allu Arjun
  • #Demi Moore
  • #Mahesh Babu

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 hour ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

13 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

14 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version