Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishwambhara: ‘విశ్వంభర’ ముందొస్తాడా? తర్వాత వస్తాడా? డౌట్స్‌ క్రియేట్‌ చేసిన రవితేజ!

Vishwambhara: ‘విశ్వంభర’ ముందొస్తాడా? తర్వాత వస్తాడా? డౌట్స్‌ క్రియేట్‌ చేసిన రవితేజ!

  • November 1, 2024 / 09:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwambhara: ‘విశ్వంభర’ ముందొస్తాడా? తర్వాత వస్తాడా? డౌట్స్‌ క్రియేట్‌ చేసిన రవితేజ!

‘విశ్వంభర’ (Vishwambhara)  సినిమా అనౌన్స్‌ చేసినప్పుడు సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా అనౌన్స్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమా టీమ్‌ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది అని, పక్కాగా అనుకున్న సమయానికి వచ్చేస్తారు అని సందర్భం వచ్చినప్పుడల్లా టీమ్‌ చెబుతూ వచ్చింది. అయితే ఇప్పుడు సినిమాను వాయిదా వేశారు. తాము అనుకున్న డేట్‌ను ‘గేమ్‌ ఛేంజర్‌’  (Game Changer)   సినిమాకు ఇచ్చేశారు. దీంతో ‘విశ్వంభర’ (Vishwambhara) ఎప్పుడు అనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది. లక్కీ డేట్‌ మే 9 అవ్వొచ్చు అని ఇటీవల వార్తలొచ్చాయి.

Vishwambhara

బట్‌ ఇప్పుడు అవీ ఆవిరైపోయాయి అని చెప్పాలి. ఎందుకంటే రవితేజ (Ravi Teja) తన కొత్త సినిమా ‘మాస్‌ జాతర’ (Mass Jathara) ను ఆ రోజున తీసుకొస్తాం అని అనౌన్స్‌ చేశారు. దీంతో చిరంజీవి మౌనం వీడాల్సిన సమయం వచ్చింది అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. మే కాదంటే మళ్లీ ఏ ఆగస్టు వరకు సినిమా రాకపోవచ్చు అంటున్నారు. లేదంటే మార్చిలో రావాల్సిందే అని లెక్క కడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 క సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఒకవేళ సినిమా టీమ్‌ మార్చి నెలాఖరున సినిమాను తీసుకురావాలని అనుకుంటే.. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాకు అనుకున్న డేట్‌ను చిరంజీవి అడగాల్సి ఉంటుంది. ‘హరి హర..’ సినిమా చాలా ఏళ్లుగా ఈ సినిమా ఆగుతూ వస్తోంది. కాబట్టి ఇప్పుడు సినిమా వాయిదా వేయమని అడుగుతారా అనేదే ప్రశ్న. చిరంజీవి అడిగితే పవన్‌ టీమ్‌ నో చెప్పదు. మరి చిరంజీవి సినిమా టీమ్‌ అడుగుతారా అనేది చూడాలి.

మే నెలలోనే రావాలి అని ఫిక్స్‌ అయితే.. మే 9నే ఎంచుకుంటారు. ఎందుకంటే చిరంజీవి బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా వచ్చిన మే 9న వచ్చింది. మరి చిరంజీవి కోసం రవితేజ తన డేట్ మారుస్తాడా? లేక చిరంజీవే 9 వద్దు ఐదో నెల చాలు అనుకుంటారా అనేది తేలాలి. ఇవన్నీ ఉండకూడదు అనుకుంటే మార్చిలో వచ్చేయాలి, మరీ లేదంటే ఏప్రిల్‌ నెలలో మంచి డేట్‌ చూసుకున్నా ఫర్వాలేదు.

రాజమౌళి చూసిన సింహం వెనుక ఇంత భారీ కథ ఉందా? ఏంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mass Jathara
  • #Ravi teja
  • #Vishwambhara

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version