Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ సినిమాల్లో ఏది ముందొస్తుంది?.. ఫ్యాన్స్‌కైతే అదే కావాలంట?

Pawan Kalyan: పవన్‌ సినిమాల్లో ఏది ముందొస్తుంది?.. ఫ్యాన్స్‌కైతే అదే కావాలంట?

  • November 29, 2024 / 06:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ సినిమాల్లో ఏది ముందొస్తుంది?.. ఫ్యాన్స్‌కైతే అదే కావాలంట?

మొన్నీమధ్య వరకు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కొత్త సినిమా ఎప్పుడు? అనే ప్రశ్నే వినిపించింది. ఇప్పుడు ఫలానా సినిమానే కావాలి అనే ప్రశ్న వస్తోంది. దానికి కారణం పవన్‌ కల్యాన్‌ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలకు డడేట్స్‌ ఇస్తుండటమే. మొన్నీమధ్యే ‘ఓజీ’  (OG Movie)  సినిమా షూటింగ్‌ మొదలైంది అని వార్తలు రాగా, ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా షూటింగ్‌ మొదలవుతుంది అని టీమ్‌ అనౌన్స్‌ చేసింది. అక్కడితో ఆగకుండా సినిమా గురించి ఇప్పటికే చెప్పిన రిలీజ్‌ డేట్‌ను మరోసారి టీమ్‌ రీ అనౌన్స్‌ చేసింది.

Pawan Kalyan

దీంలో ఫ్యాన్స్‌ మరోసారి అలర్ట్‌ అయిపోయారు. ఎందుకంటే ఆ సినిమా కంటే వేరే సినిమా రావడం వారికి కావాలి కాబట్టి. ‘ఓజీ’ సినిమా కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా ప్రచార చిత్రాలు, ఇతర నటులు,, సాంకేతిక నిపుణులు ఇస్తున్న హైపే దానికి కారణం. ‘హరి హర వీరమల్లు’ అంటే హైప లేదా అంటే కచ్చితంగా ఉంది అనే చెప్పాలి. కానీ దాని కంటే ‘ఓజీ’కే ఎక్కువ హైప్‌ ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వికటకవి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రోటీ కపడా రొమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'పుష్ప 2' వాళ్లకి స్పెషల్ షో వేసిన టీం.. టాక్ ఎలా ఉందంటే?

దీంతో ఎలాగోలా ‘ఓజీ’ సినిమానే ముందు రిలీజ్‌ చేయండి అని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. నిజానికి ‘హరి హర..’ ముందుగా చెప్పినా మార్చి 28, 2025న వస్తుందని ఎవరూ ఊహించలేదు. అలానే అంటారులే ఆ టైమ్‌కి రాదు అని అనుకున్నారు. అయితే ఇప్పుడు ‘హరి హర వీరమల్లు: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ సినిమా ఆఖరి షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభం అని చెబుతున్నారు.

Hari Hara Veera Mallu, OG Movie, pawan kalyan, Ustaad Bhagat Singh

ఈ వారాంలో వందలాదిమంది ఫైటర్లు, కీలక నటులపై పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తారట. దాంతో సినిమా చిత్రీకరణ అయిపోయినట్లే అని చెబుతున్నారు. అదే జరిగితే ‘ఓజీ’ కంటే ముందు ఈ సినిమానే వస్తుంది. అయితే ఏదో ఒక సినిమా రానీయండి.. అప్పుడే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh) పనులు ప్రారంభమవుతాయి అని ఆశావహ దృక్పథం ఉన్న ఫ్యాన్స్‌ కూడా ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #OG Movie
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

4 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

16 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

32 mins ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

2 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

3 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version