Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Collections » Whistle Collections: విజయ్ ‘విజిల్’ కి 5 ఏళ్ళు.. తెలుగులో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Whistle Collections: విజయ్ ‘విజిల్’ కి 5 ఏళ్ళు.. తెలుగులో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • October 25, 2024 / 08:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Whistle Collections: విజయ్ ‘విజిల్’ కి 5 ఏళ్ళు.. తెలుగులో ఎంత కలెక్ట్  చేసిందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ (Vijay Thalapathy) ..కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇక్కడి మిడ్ రేంజ్ హీరోలతో సమానంగా విజయ్ సినిమాలకి కలెక్షన్స్ నమోదవుతూ ఉంటాయి. తెలుగులో విజయ్ కి ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ అందించిన సినిమా ‘విజిల్’ (Whistle) (తమిళంలో ‘బిగిల్’) అనే చెప్పాలి. ‘ఏ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌’ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి అట్లీ (Atlee Kumar) దర్శకుడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ (A.R.Rahman) సంగీతం ప్లస్ పాయింట్ గా నిలిచింది.

Whistle Collections

తండ్రీ కొడుకులుగా విజయ్ పెర్ఫార్మన్స్ కూడా అద్భుతంగా పండింది. 2019 అక్టోబర్ 25న ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమా విడుదలై 5 పూర్తికావస్తోన్న నేపథ్యంలో ఒకసారి తెలుగు బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కిరణ్ అబ్బవరం ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!
  • 2 అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రెస్ మీట్ హైలెట్స్ ఇవే!
  • 3 కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..కు ఊరట..!
నైజాం 3.27 cr
సీడెడ్ 2.8 cr
ఉత్తరాంధ్ర 1.35 cr
ఈస్ట్ 0.69 cr
వెస్ట్ 0.65 cr
కృష్ణా 0.76 cr
గుంటూరు 0.98 cr
నెల్లూరు 0.51 cr
ఏపీ + తెలంగాణ 11.01 కోట్లు (షేర్)

‘విజిల్’ తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రానికి రూ.11.01 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ ని రూ.1.01 లాభాలతో గట్టెక్కించింది ఈ చిత్రం. తెలుగులో విజయ్ కి రూ.10 కోట్ల మార్కెట్ ఏర్పడేలా చేసింది ఈ చిత్రం.

‘ఎన్.బి.కె 109’ నిర్మాతలు జాగ్రత్త పడకపోతే కష్టం.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee Kumar
  • #Vijay Thalapathy
  • #whistle

Also Read

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

trending news

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

16 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

16 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

19 hours ago

latest news

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

18 hours ago
Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

19 hours ago
OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

20 hours ago
Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version