Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Trivikram: త్రివిక్రమ్‌ తర్వాతి సినిమా ఏమవ్వొచ్చు.!

Trivikram: త్రివిక్రమ్‌ తర్వాతి సినిమా ఏమవ్వొచ్చు.!

  • April 1, 2022 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: త్రివిక్రమ్‌ తర్వాతి సినిమా ఏమవ్వొచ్చు.!

త్రివిక్రమ్‌ సినిమా స్టార్ట్‌ చేయడంలో ఆలస్యం.. వన్స్‌ స్టార్టయ్యిందా ఇక బ్రేకులుండవు అంటారు. పక్కా ప్లానింగ్‌లో మొదలుపెట్టి, అంతే వేగంగా పూర్తి చేస్తూ ఉంటారాయన. అయితే రెండేళ్లుగా ఆయన నుండి సినిమాలు లేవు. 2020 సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠపురములో’నే ఆఖరి సినిమా. అయితే ‘భీమ్లా నాయక్‌’కి స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. దీంతో గురూజీ అభిమానులు సినిమా కోసం తెగ వెయిట్‌ చేస్తున్నారు. మధ్యలో ఆ సినిమా, ఈ సినిమా అనుకున్నా ఆఖరికి మహేష్‌ బాబు సినిమా ఓకే అయ్యి, కొబ్బరికాయ కూడా కొట్టేశారు.

Click Here To Watch NOW

త్వరలో మహేష్‌బాబు సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని సమాచారం. ‘సర్కారు వారి పాట’ ఆఖరి దశకొచ్చేస్తోందని, నెక్స్ట్‌ త్రివిక్రమ్‌ సినిమానే అంటున్నారు. అయితే ఇన్నాళ్ల గ్యాప్‌ను మరపించాలని త్రివిక్రమ్‌ గట్టిగా అనుకుంటున్నారట. మహేష్‌ బాబు సినిమా తర్వాత రెండు సినిమాలను కూడా ప్రకటించే పనిలో ఉన్నారట. అది కూడా అగ్రహీరోలతోనే అని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే గురూజీ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. టాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ల సినిమాలే త్రివిక్రమ్‌ లైనప్‌లో ఉన్న నెక్స్ట్‌ మూవీస్‌ అంటున్నారు.

ఇప్పటికే బన్నీతో ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో..’తో హ్యాట్రిక్‌ కొట్టిన త్రివిక్రమ్‌ సెకండ్‌ హ్యాట్రిక్‌ బీజం వేయాలని చూస్తున్నారట. మరోవైపు ‘అరవిందసమేత’ కొత్త లుక్‌ ఎన్టీఆర్‌ను పరిచయం చేశారు గురూజీ. రెండో సినిమా వస్తే బాగుండు అని అందరూ అనుకుంటున్నారు. అలా ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ (రూమర్‌ టైటిల్‌) అనే సినిమా ఓకే అయ్యింది. ప్రకటన అయ్యాక నిలిచిపోయింది. దీంతో ఎన్టీఆర్‌తో ఓ సినిమా ఉంటుంది అని అంటున్నారు.

మరి ఈ ఇద్దరిలో త్రివిక్రమ్‌ నెక్స్ట్‌కి నెక్స్ట్‌ ఉంటుంది అనేది చూడాలి. ఎన్టీఆర్‌కి అయితే కొరటాల శివ, అనిల్‌ రావిపూడి, బుచ్చిబాబు లైనప్‌లో ఉన్నారని టాక్‌. ప్రశాంత్‌ నీల్‌ సినిమా కూడా లైన్‌లో ఉంది. ఇక బన్నీకి అయితే ‘పుష్ప 2’ తర్వాత కొరటాల శివ సినిమా చేయాలి. ఆ తర్వాత ఏంటి అనేది ఇంకా తెలియదు. సో త్రివిక్రమ్‌.. మహేష్‌ సినిమా తర్వాత ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Director Trivikram Srinivas
  • #NTR
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

5 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

3 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

8 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

10 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version