Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Voting: ఈ సీజన్ లో లేడీ బిగ్ బాస్ విన్నర్ ని చూసే అవకాశం..! అదే జరిగితే ఫైనల్స్ లో పక్కా..!

Bigg Boss Voting: ఈ సీజన్ లో లేడీ బిగ్ బాస్ విన్నర్ ని చూసే అవకాశం..! అదే జరిగితే ఫైనల్స్ లో పక్కా..!

  • March 16, 2022 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Voting: ఈ సీజన్ లో లేడీ బిగ్ బాస్ విన్నర్ ని చూసే అవకాశం..! అదే జరిగితే ఫైనల్స్ లో పక్కా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఈవారం నామినేషన్స్ లో ఏకంగా 12మంది ఉన్నారు. ఇందులో జూనియర్స్ , సీనియర్స్ రెండు టీమ్స్ నుంచీ కూడా నామినేషన్స్ జరిగాయి. అనిల్ రాధోడ్ తప్పించి మిగతా జూనియర్స్ అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. అలాగే, సరయు ఇంకా అషూరెడ్డి తప్పించి సీనియర్స్ అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. దీన్ని బట్టీ ఇప్పుడు వీళ్ల మద్యలో ఓటింగ్ అనేది రసవత్తరంగా సాగుతోంది.

Click Here To Watch Now

లాస్ట్ వీక్ అఖిల్ సార్థక్ టాప్ లో ఉంటే ఈసారి అఖిల్ సార్థక్ ని ఓవర్ టేక్ చేస్తూ బిందుమాధవి తన ఓటింగ్ సత్తాని చాటుతోంది. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో చూస్తుంటే బిందు మాధవికి హ్యూజ్ గా ఓటింగ్ జరుగుతోంది. అఖిల్ కంటే కూడా 2 నుంచీ 5 పర్సెంట్ వరకూ ఓటింగ్ లో ముందుంది. మూడోవారమే ఎలాంటి ఎలివేషన్ లేకుండా బిందుకి ఈ రేంజ్ లో ఓట్లు పడుతుంటే, రాబోయే వారాల్లో టాస్క్ లో ఏదైనా పెర్ఫామ్ చేసినా, హౌస్ లో ఏదైనా తనకి అనుకూలంగా సిట్యూవేషన్ మారినా బిందు ఓటింగ్ లో తిరుగు ఉండదు.

నిజానికి బిగ్ బాస్ సీజన్స్ లో ఇంతవరకూ లేడీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ని ఇంత వరకూ చూడలేదు. దాదాపుగా 5 సీజన్స్ లో కూడా మేల్ కంటెస్టెంట్స్ విన్నర్స్ గా నిలిచారు. కానీ వేరే భాషల్లో చూస్తే లేడీ బిగ్ బాస్ విన్నర్స్ కూడా అయ్యారు. కానీ తెలుగులో మాత్రం మేల్ డామినేషన్ ఎక్కువగా కనిపించింది. సీజన్ 2 లో గీతామాధురి, సీజన్ 3లో శ్రీముఖి ఇద్దరూ కూడా టైటిల్ పోరులో నిలిచినా రన్నరప్ గానే సరిపెట్టుకున్నారు.

ముఖ్యంగా సీజన్ 3లో శ్రీముఖి విన్నర్ అయిపోతుందనే అనుకున్నారు అందరూ. కానీ, రాహుల్ పై రివేంజ్ అనేది శ్రీముఖిని రన్నరప్ గానే నిలబెట్టింది. కానీ, ఇప్పుడు ఓటీటీ సీజన్ లో అఖిల్ కి టఫ్ ఫైట్ ఇస్తోంది బిందు మాధవి. ఇంకొన్ని వారాలు ఇలాగే ఓటింగ్ జరిగితే ఖచ్చితంగా బిందుమాధవి టాప్ లో ఉంటుంది నో డౌట్. ఇక బిందుమాధవి ఎక్కడా కూడా ఎవరి మాటలకి ఇన్ఫులెన్స్ అవ్వడం లేదు.

తనకి ఏమనిపిస్తే అదే మాట్లాడుతోంది. గేమ్ లో లాజిక్స్ కూడా వర్కౌట్ చేస్తోంది. తనని ఎవరైనా టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ నుంచీ పాజిటివ్ వచ్చేస్తుంది. దీంతో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే ఖచ్చితంగా టైటిల్ రేస్ లో ఉంటుంది. మరి ఈసారి అయినా ఓటీటీ సీజన్ 1 లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా లేడీ కంటెస్టెంట్ ఉంటుందా లేదా అనేది చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Ariyana Glory
  • #Ashu Reddy
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

6 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

8 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

10 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

11 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version