Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Hrithik Roshan, Jr NTR: హృతిక్, తారక్ లలో బెస్ట్ డ్యాన్సర్ అతనేనా.. జవాబు ఇదే!

Hrithik Roshan, Jr NTR: హృతిక్, తారక్ లలో బెస్ట్ డ్యాన్సర్ అతనేనా.. జవాబు ఇదే!

  • May 30, 2023 / 05:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hrithik Roshan, Jr NTR: హృతిక్, తారక్ లలో బెస్ట్ డ్యాన్సర్ అతనేనా.. జవాబు ఇదే!

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి చర్చ జరుగుతూ ఉంటుందనే సంగతి తెలిసిందే. కొన్నిసార్లు పాజిటివ్ విషయాల గురించి చర్చ జరిగితే మెజారిటీ సందర్భాల్లో నెగిటివ్ విషయాల గురించి చర్చ జరుగుతుంది. వార్2 సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువైనా ఆ పాత్ర సినిమాకు కీలకమని తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే అటు హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఇండియాలోని బెస్ట్ డ్యాన్సర్లలో ఒకరు కాగా ఇటు తారక్ కూడా ఇండియాలోని బెస్ట్ డ్యాన్సర్లలో ఒకరు కావడంతో డ్యాన్స్ విషయంలో ఇద్దరు హీరోలలో ఎవరు పైచేయి సాధిస్తారనే చర్చ జరుగుతుండటం గమనార్హం. తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా కార్యక్రమంలో హృతిక్ రోషన్ అవార్డ్ ను అందుకోవడంతో పాటు అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అయితే ఎలాంటి డ్యాన్స్ మూమెంట్ ను అయినా తారక్ సింగిల్ టేక్ లో చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తన డ్యాన్స్ స్టెప్పులతో ఎన్టీఆర్ ఎన్నోసార్లు ఇతర హీరోల అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేశారు. హృతిక్ రోషన్, తారక్ లలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని వీళ్లిద్దరూ ఒకేసారి పోటీ పడితే మాత్రం ఈ ఇద్దరు హీరోలలో ఏ హీరో కొంతమేర పైచేయి సాధించే అవకాశం ఉందో స్పష్టత వస్తుందని కొంతమంది చెబుతున్నారు.

ఈ ఇద్దరు హీరోలలో ఏ హీరో గురించి తక్కువగా అంచనా వేసినా పొరపాటు చేసినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. హృతిక్ రోషన్, తారక్ లకు క్రేజ్ పెరుగుతుండగా ఈ ఇద్దరు హీరోలు వార్2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తారని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hrithik Roshan
  • #Hrithik Roshan
  • #Jr Ntr
  • #NTR
  • #War

Also Read

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

related news

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

Jr. NTR, Allu Arjun: ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఈ చిత్రం గమనించారా?

trending news

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

3 hours ago
Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

4 hours ago
Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

8 hours ago
8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 hours ago
Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

10 hours ago

latest news

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

5 hours ago
Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

8 hours ago
The Raja Saab: ఒక రోజంతా నేషనల్ మీడియా రాజా సాబ్ టీమ్ తోనే ఉండేలా ప్లానింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version