Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Yellamma: షూటింగ్ ఎప్పుడో చెప్పారు సరే.. ఇంతకీ హీరో ఎవరు?

Yellamma: షూటింగ్ ఎప్పుడో చెప్పారు సరే.. ఇంతకీ హీరో ఎవరు?

  • October 16, 2024 / 02:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yellamma: షూటింగ్ ఎప్పుడో చెప్పారు సరే.. ఇంతకీ హీరో ఎవరు?

‘జబర్దస్త్’ కమెడియన్ వేణు ఎల్దిండి దర్శకుడి ఎంట్రీ ఇచ్చి ‘బలగం’ అనే సినిమా చేశాడు. పెద్దగా చప్పుడు లేకుండా వచ్చిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై, దిల్ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి..లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. దిల్ రాజుకి బోలెడన్ని డబ్బులు తెచ్చిపెట్టిన ఈ సినిమా అవార్డులు కూడా తెచ్చిపెట్టడం విశేషంగా చెప్పుకోవాలి.

Yellamma

అయితే ‘బలగం’ తర్వాత వేణు నెక్స్ట్ సినిమా ఏంటి? అని చాలా చర్చ జరిగింది. ‘బలగం’ విడుదలై ఏడాదిన్నర దాటినా ఇంకా తన నెక్స్ట్ సినిమాని సెట్ చేసుకోలేదు. ‘ఎల్లమ్మ’ అనే కథ రాసుకున్నాడు. ముందుగా నానికి వినిపించాడు. నానికి కథ నచ్చింది.. వేణు నెరేషన్ కి బాగా ఇంప్రెస్ అయ్యాడు కూడా. కానీ అతను వేరే డైరెక్టర్లకి కమిట్మెంట్ ఇవ్వడంతో.. దీనికి ఓకే చెప్పలేకపోయాడు. తర్వాత శర్వానంద్ ని కూడా అప్రోచ్ అయ్యాడు వేణు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పర్సనల్‌ వీడియో లీక్‌.. ఫుల్‌ వీడియో నెక్స్ట్‌ అని చెప్పిన చెప్పిన హీరోయిన్‌..!
  • 2 తన సమస్య గురించి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరోయిన్‌.. ఇలాంటి సమస్య..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీలో విడుదల కానున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

అతను కూడా కొన్ని కారణాల వల్ల ఓకే చెప్పలేదు. ఈ క్రమంలో తేజ సజ్జ ఈ కథకి ఓకే చెప్పినట్టు టాక్ నడిచింది. కానీ తేజ కూడా ఇప్పుడు ఖాళీగా లేడు. దీంతో నితిన్ ఫిక్స్ అయినట్లు మళ్ళీ కథనాలు పుట్టుకొచ్చాయి. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించింది లేదు. కానీ దిల్ రాజు మాత్రం 2025 ఫిబ్రవరి నుండి ‘ఎల్లమ్మ’ (Yellamma) షూటింగ్ అని అనౌన్స్ చేసేశాడు. త్వరలోనే హీరో ఎవరు అనేది క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇక ‘ఎల్లమ్మ’ (Yellamma) సినిమా కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల చుట్టూ నడిచే కథ అని సమాచారం.

ఫాంటసీ ఎలిమెంట్ అందులోనూ యాక్షన్ ఎలిమెంట్స్, డివోషనల్ టచ్ కూడా ఉంటాయని స్పష్టమవుతుంది. సినిమా చివరి 30 నిమిషాల్లో హీరో… కొమురవెల్లి మల్లన్న గెటప్ లో కనిపించి ఫైట్ చేస్తాడని… అది సినిమాకి హైలెట్ గా ఉంటుందని…. ‘కాంతార’ రేంజ్లో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించే దమ్ము ‘ఎల్లమ్మ’ కథలో ఉందని దిల్ రాజు బలంగా నమ్ముతున్నారట.అందుకే ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్లోనే ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తుంది.

ప్రశాంత్ నీల్ బ్రాండ్ ఆ సినిమాకి కలిసొచ్చేనా..?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Teja Sajja

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

60 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

5 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version