Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్ తరువాత బాలీవుడ్ ని ఏలే ఆ కింగ్ ఎవరు?

ప్రభాస్ తరువాత బాలీవుడ్ ని ఏలే ఆ కింగ్ ఎవరు?

  • July 16, 2020 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ తరువాత బాలీవుడ్ ని ఏలే ఆ కింగ్ ఎవరు?

2021 మన టాలీవుడ్ స్టార్స్ కి చాలా ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే ఇప్పటి వరకు టాలీవుడ్ కే పరిమితమైన వీరు బాలీవుడ్ లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 2021లో మన టాలీవుడ్ స్టార్స్ మొత్తం మూకుమ్మడిగా బాలీవుడ్ పై దాడి చేయనున్నారు. ఎన్టీఆర్, చరణ్, మహేష్, పవన్ మరియు బన్నీ పాన్ ఇండియా చిత్రాలు ప్రకటించేశారు. ఈ చిత్రాలు మొత్తం వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. చరణ్ గతంలో జంజీర్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ అంతగా ఆడలేదు.

కాగా ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ తో కలిసి మరో మారు అక్కడ తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ఇక ఎన్టీఆర్ మొదటిసారి ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక పవన్ దర్శకుడు క్రిష్ తో చేస్తున్న భారీ పీరియాడిక్ మూవీ పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. మొఘలుల కాలం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీ బాలీవుడ్ కి సెట్ అవుతుంది. అందుకే ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదల కావడం ఖాయం.

ఇక మహేష్ సర్కారు వారి పాట, బన్నీ పుష్ప కుడా పాన్ ఇండియా చిత్రాలుగా విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు బంపర్ హిట్ అందుకొని బాలీవుడ్ లో జెండా ఎగరేస్తారో చూడాలి. టాలీవుడ్ నుండి ఒక్క ప్రభాస్ మాత్రమే బాలీవుడ్ లో సత్తా చాటుతున్నాడు. ఆయన నటించిన బాహుబలి చిత్రాలతో పాటు సాహో కూడా హిట్ అందుకుంది. మరి ప్రభాస్ తరువాత బాలీవుడ్ ని ఏలే ఆ కింగ్ ఎవరో వచ్చే ఏడాది తెలియనుంది.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Allu Arjun
  • #Mahesh Babu
  • #NT R
  • #pawan kalyan

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

13 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

13 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

13 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

13 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

13 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

14 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version