Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇద్దరు అనుకున్నవాళ్లు… ఒకరు అస్సలు అనుకోని వ్యక్తి!

ఇద్దరు అనుకున్నవాళ్లు… ఒకరు అస్సలు అనుకోని వ్యక్తి!

  • September 13, 2020 / 09:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇద్దరు అనుకున్నవాళ్లు… ఒకరు అస్సలు అనుకోని వ్యక్తి!

బిగ్‌బాస్‌ తొలి వీకెండ్‌లో ఒక రోజు అయిపోయింది. ముందుగా అనుకున్నట్లే ఈ రోజు ఎలిమినేట్‌ అయ్యేదెవరో చెప్పలేదు. సేఫ్‌ అయినవాళ్ల పేర్లు మాత్రమే చెప్పారు. అందరూ అనుకున్నట్లే ముందుగా ఈ రోజు ముగ్గురిని సేఫ్‌ చేశారు. అయితే అందులో ఇద్దరు గెస్‌ చేసినవాళ్లే కాగా, ఒకరు అనూహ్యంగా సేఫ్‌ అయ్యారు. ఎలిమినేట్‌ టాప్‌ 3లో ఉంటారనుకున్న ఓ అమ్మాయి సేఫ్‌ అవ్వడం షాక్‌ అనే చెప్పాలి.

‘బిగ్‌బాస్‌ ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి’ అంటూ ‘ఫిల్మీ ఫోకస్‌’ ముందుగా చెప్పిన అభిజీత్‌ ఫస్ట్ సేఫ్‌ అయ్యాడు. ప్రేక్షకులు అత్యధిక శాతం ఓట్లు వేయడంతో అభిజీత్‌ సేఫ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు. సేఫ్‌ అయిన పేర్లలో రెండోది చెప్పడంతో అందరూ షాక్‌ అయ్యారు. అనూహ్యంగా సెకండ్‌ సేఫ్‌ పేరును సుజాతగా ప్రకటించాడు బిగ్‌ బాస్‌. మూడో సేఫ్‌ అయిన పర్సన్‌ నేమ్‌ అందరూ ఊహించిన పేరు గంగవ్వ. ప్రేక్షకుల అత్యధిక ఓట్లు సంపాదించిన మూడో పార్టిసిపెంట్‌గా గంగ్వను ప్రకటించాడు.

అంటే ఓట్లను ఆఖరి నాలుగు స్థానాల్లో నిలిచిన మెహబూబ్‌, దివి, సూర్యకిరణ్‌, అఖిల్‌లో రేపు ఒకరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందన్నమాట. చూద్దాం రేపు సేఫ్‌ అయ్యే ముగ్గురు ఎవరవుతారో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

6 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

6 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

8 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

10 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

11 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

9 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

11 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version