Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

బిగ్ బాస్ 4: ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

  • December 4, 2020 / 10:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తిని రేకెత్తించే ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే అది ఎలిమినేషన్ పార్ట్ అనే చెప్పాలి. ప్రతివారం ఎవరు బిగ్ బాస్ హస్ నుంచి బయటకి వస్తారు. ఎవరు గేమ్ లో తక్కువ ఓట్లు వచ్చి ఎలిమినేట్ అయిపోతారు అని బిగ్ బాస్ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే, గేమ్ చివరకి చేరుకున్న ఈ టైమ్ లో 13వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది. నిజానికి లాస్ట్ వీక్ అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. కానీ , అవిక్షన్ ఫ్రీ పాస్ సంపాదించడం వల్ల సేఫ్ అయ్యాడు. ఒకవేళ పాస్ రాకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయి ఉండేవాడు. కానీ, ఇప్పుడు అవినాష్ మళ్లీ నామినేషన్స్ లో ఉండంటం వల్ల ఈవారం కూడా తనే ఎలిమినేట్ అయిపోతాడనే అంటున్నారు అందరూ.

ఈవారం మనం చూసినట్లయితే 5గురు నామినేషన్స్ లో ఉన్నారు. హారిక, అఖిల్, అభిజిత్, మోనాల్ ఇంకా అవినాష్. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. చాలా వెబ్ సైట్స్ అలాగే పోలింగ్ సైట్స్ లలో చూస్తే అభిజిత్ – హారికలు టాప్ టు ప్లేస్ లని ఆక్యుపై చేశారు. ఇక మిగిలిన ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ముగ్గురిలో అఖిల్ కాస్త మెరుగైన ఓటింగ్ సంపాదించుకున్నా మోనాల్ ఇంకా అవినాష్ ఇద్దరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఆసక్తికరంగా మారింది.

లాస్ట్ వీక్ లెక్కలని పరిగణలోకి తీసుకుని, అలాగే వెబ్ సైట్స్ లో పోలింగ్ ఆధారంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా అవినాష్ ఎలిమినేట్ అయిపోతాడనే అనిపిస్తోంది. ఒకవేళ బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇస్తే , మిస్డ్ కాల్ డేటా బెడిసికొడితే మోనాల్ ని ఎలిమినేట్ చేస్తారని కూడా అంటున్నారు. మరి చూద్దాం.. ఈవారం ఏం జరగబోతోంది అనేది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #akhil
  • #Alekya Harika
  • #Ariyana
  • #Avinash

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

2 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

19 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

21 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

1 day ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

17 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

17 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

18 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

19 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version