Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అభిమానులు సరే… రానా ఎందుకు అలా చేస్తున్నాడు..!

అభిమానులు సరే… రానా ఎందుకు అలా చేస్తున్నాడు..!

  • June 16, 2020 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానులు సరే… రానా ఎందుకు అలా చేస్తున్నాడు..!

ఇటీవల మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్… మంత్రి సంతోష్ కుమార్ నిర్వహించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను ముందుకు తీసుకెళ్ళడానికి శ్రీకారం చుట్టాడు.తన ఇంటి పరిధిలో మూడు మొక్కలు నాటాడు. తరువాత రాంచరణ్, రానా, శ్రద్దా కపూర్ లకు ఆ ఛాలెంజ్ ను విసిరాడు.అంతే కాకుండా తన ఫ్యాన్స్ ను కూడా ఈ మంచి పనిలో భాగస్థులు కావాలని కోరాడు. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అతను ఏమైనా ప్రమోట్ చేస్తే అది భారీ స్థాయిలో ప్రేక్షకుల్లోకి వెళుతుంది.

అయితే ఇక్కడ సీన్ రిపీట్ అయ్యింది. ప్రభాస్ ఛాలెంజ్ ను … తన అభిమానులు ఏమాత్రం స్వీకరించలేదు. బహుసా తన 20 వ చిత్రం ఫస్ట్ లుక్ ను అలాగే టైటిల్ ను విడుదల చెయ్యలేదు అని ఆగ్రహించి ప్రభాస్ మాటను లెక్కచెయ్యలేదేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక తను నామినేట్ చేసిన రాంచరణ్, శ్రద్దా కపూర్, రానా వంటి సెలబ్రిటీలు కూడా ఏమాత్రం ఈ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చెయ్యలేదు.

చరణ్, శ్రద్దా బిజీగా ఉండి ఉండే అవకాశం ఉంది. కానీ ప్రభాస్ కు అత్యంత సన్నిహితుడు అయిన రానా ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు. ‘ఒక మొక్క నాటడానికి కూడా టైం లేదా..? లేక లైట్ తీసుకున్నాడా? అనే విషయం పై మాత్రం స్పష్టత లేదు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం పై ఎటువంటి చర్చ జరగలేదు.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Ram Charan
  • #Rana
  • #Shraddha Kapoor

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

49 mins ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 hour ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

1 hour ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

4 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

5 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

6 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version