Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • August 21, 2026 / 12:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

సంక్రాంతికి నా సినిమా ఒకటి రావాలి.. దాని కోసం ఎంత వేగంగా అయినా పనులు పూర్తి చేస్తాను అని అనుకోవడం తప్పులేదు. అందుకు తగ్గట్టుగా శరవేగంగా సినిమాను పూర్తి చేయడంలోనూ తప్పులేదు. అయితే సంక్రాంతికి సినిమా రావాలి అని టైటిల్‌లో సంక్రాంతి అని పెట్టేయడం, రిలీజ్‌ డేట్స్‌ పెట్టేయడం సరైన పనేనా? గత రెండు రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఇదే చర్చ జరుగుతోంది. ఇదంతా అనిల్‌ రావిపూడి గురించే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. తన కొత్త సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్‌ పెట్టేసరికి ఈ చర్చ మొదలైంది.

Anil Ravipudi

అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) గత సినిమాలు చూస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. అందులోనూ గత రెండు సినిమాలు చూస్తే ఇంకా అర్థమవుతుంది. ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ సినిమాను జనవరి 12న తీసుకొచ్చారు. ఆ సినిమా టైటిల్‌ ట్యాగ్‌ లైన్‌లో ‘పండగకి వస్తున్నారు’ అని పెట్టేసి లాక్‌ చేశారు. అంతకుముందు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేశారు. ఆ సినిమా టైటిల్‌లోనే అలా పెట్టేసి లాక్‌ చేశారు. అలా ఆ సినిమాలు సంక్రాంతికి విడుదల చేసేలా ఫిక్స్‌ చేసేశారు. అలానే అయ్యాయి కూడా.

Story line revealed by Anil Ravipudi

అంతకుముందు కూడా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) సంక్రాంతి బొమ్మలు రెండు తెరకెక్కించారు. అవే ‘ఎఫ్‌ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’. ‘ఎఫ్‌ 2’ సినిమాలో ఎలాంటి లాక్‌లు లేకపోయినా.. ‘సరిలేరు నీకెవ్వరు’లో సంక్రాంతి లాక్‌ ఉంది. సినిమా ప్రచారం అంతా ‘ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు.. ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు’ అనే డైలాగ్‌తోనే చేశారు. దీంతో ఆ సినిమా సంక్రాంతికే తీసుకురావాల్సి వచ్చింది. ఇదంతా చూస్తుంటే అనిల్‌ రావిపూడి ఎందుకిలా చేస్తున్నారు అనే ప్రశ్న వినిపిస్తోంది.

Why Anil Ravipudi doing like this

ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన ఆయరన సినిమాల్లో ఏదీ.. సంక్రాంతికే రావాల్సిన సినిమా కాదు. ఆ ఎలిమెంటూ లేదు. కావాలనే ఇరికించి రిలీజ్‌ చేశారు అనిపిస్తోంది. మరి ఇది అనిల్‌ రావిపూడికి (Anil Ravipudi) ఓవర్‌ అనిపించడం లేదా?

తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

17 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

17 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

17 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

1 hour ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

2 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

20 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version