Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Tollywood: టాలీవుడ్‌లో తెలుగు సంగీత దర్శకులు లేరా? ఏంటిది? ఏం చేస్తున్నారు?

Tollywood: టాలీవుడ్‌లో తెలుగు సంగీత దర్శకులు లేరా? ఏంటిది? ఏం చేస్తున్నారు?

  • July 12, 2023 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: టాలీవుడ్‌లో తెలుగు సంగీత దర్శకులు లేరా? ఏంటిది? ఏం చేస్తున్నారు?

తెలుగు చలన చిత్ర పరిశ్రమ.. తమిళ చిత్ర పరిశ్రమ మీద మరీ ఎక్కువగా ఆధారపడిపోతోందా? అయినా ఇదే డౌట్‌… మన దేశానికి పాన్‌ ఇండియా సినిమాలు ఇస్తున్నాం మనం ఇంకొకరి మీద ఆధారపడటం ఏంటి? అని అనుకుంటున్నారా? మిగిలిన విషయాల్లో ఏమో కానీ.. ఓ విభాగం విషయంలో మాత్రం మన దర్శకులు, నిర్మాతలు.. ఆ మాటకొస్తే హీరోలు కూడా తమిళ సినిమా పరిశ్రమ మీద, అక్కడి టెక్నీషియన్ల మీద బాగా ఆధారపడిపోతున్నారు అనిపిస్తోంది. కావాలంటే మీరే చూడండి. అన్నట్లు ఆ విభాగం చెప్పలేదు కదా.. ఇంకేముంది మ్యూజిక్‌ డైరక్షన్‌.

టాలీవుడ్‌ని (Tollywood) మ్యూజిక్ డైరెక్టర్ల కొరత చాలా వేధిస్తోంది. స్టార్ హీరోల సినిమాల దగ్గరకు వచ్చేసరికి ఇది బాగా కనిపిస్తోంది అని చెప్పాలి. తమన్, దేవిశ్రీ ప్రసాద్ తప్ప మరో ఆప్షన్‌ టాలీవుడ్‌లో ఉన్నా.. ఎవరూ అటువైపు ఆలోచించడం లేదు. అయితే తమిళ సినిమా లేదంటే మలయాళ సినిమా వైపు చూస్తున్నారు. కావాలంటే మీరే చూడండి… అనిరుధ్‌ చేతిలో ‘దేవర’, విజయ్ దేవరకొండ సినిమాలు ఉన్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ నాలుగు ప్రాజెక్టులు చేస్తున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’, నితిన్ – వెంకీ కాంబో, ‘ఆదికేశవ’ తదితర చిత్రాలు చేస్తున్నాడు.

ఇటీవల వెంకీ అట్లూరి – దుల్కర్ సల్మాన్ సినిమా కూడా జీవీకే ఇచ్చేశౄరు. నితిన్ – వక్కంతం వంశీ సినిమాకు హరీష్ జైరాజ్ పని చేస్తున్నారు. రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సానా సినిమాకు ఏ.ఆర్‌.రెహమాన్‌ అంటున్నారు. విశ్వక్ సేన్ కొత్త సినిమాకు యువన్ శంకర్ రాజా పని చేస్తున్నారట. మలయాళం నుండి గోపీ సుందర్, హేశం అబ్దుల్ వహాబ్ టాలీవుడ్‌లో మంచి అవకాశాలు సంపాదించారు.

అయితే ఇక్కడో విషయం మనం గుర్తుంచుకోవాలి. అదే.. తమన్‌, దేవి టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసి ఇక్కడివాళ్లు అయ్యారు కానీ.. ఇప్పటికీ వాళ్లు వర్క్‌ చేసేది తమిళనాడులో ఉండే. దీంతో తెలుగు సంగీతం దాదాపు తమిళ సినిమా ఇండస్ట్రీ మయం అని జోకులు కూడా వినిపిస్తున్నాయి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #DSP
  • #gv prakash
  • #thaman

Also Read

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

related news

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

trending news

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

16 mins ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

6 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

7 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

10 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

11 hours ago

latest news

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

5 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

6 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

8 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

10 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version