Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ సతీమణి కోపానికి కారణం అదేనా !!

ఎన్టీఆర్ సతీమణి కోపానికి కారణం అదేనా !!

  • December 27, 2016 / 06:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ సతీమణి కోపానికి కారణం అదేనా !!

నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ తనయులు తారక రామారావు(13), సౌమిత్ర ప్రభాకర్‌(11)ల పంచెకట్టు వేడుక తూర్పుగోదావరి జిల్లా, కరప మండలం, వేళంగిలో ఉంటున్న తాత యార్లగడ్డ ప్రభాకరరావు ఇంట్లో గత శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి కళ్యాణ్ రామ్ తో పాటు,  ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతితో కలిసి హాజరయ్యారు. కుటుంబ సభ్యుల, బంధు మిత్రుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు.

ఈ ఫంక్ష‌న్‌లో అంద‌రూ ఎంతో ఆనందంగా క‌నిపించారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి మాత్రం కనీసం ఒక్క ఫోటోలో కూడా నవ్వుతూ కనిపించలేదు. ఫంక్షన్ అయ్యే వరకు కూడా ఆమె చాలా సీరియ‌స్‌గా ఉన్నారు. ఈ విషయాన్ని వేడుకకు వచ్చిన వారు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ చిన్నారులతో కలిసి ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి తీసుకున్న ఫోటోలు బయటికి రావడంతో అంత సీరియస్ గా ఉండటానికి కారణం ఏంటీ? అనే సందేహాలు నెటిజనుల్లో చాలా మందికి వ‌చ్చాయి. ఈ ఫంక్షన్ కి రావడానికి ఆమెకు ఇష్టం లేదా? లేకుంటే భార్య భర్తల మధ్య గొడవలు ఏమన్నా ఉన్నాయా? అనే అనుమానాలను వ్యక్తం చేశారు.

దీనిపై ఎన్టీఆర్ సన్నిహితులు స్పందించారు. లక్ష్మి ప్రణతి ఎప్పుడూ మౌనంగా ఉంటారు.. అంతేకాకుండా తండ్రి (జానకి రామ్) లేని పిల్లల్ని చూస్తుంటే ఆమెకు బాధ కలుగుతోందని, అందుకే ఆ వేడుకలో నవ్వలేదని వివరించారు. ఆ విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దని, దీనిపై చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Lakshmi Pranathi
  • #Nandamuri Lakshmi Pranathi
  • #NTR

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 hour ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 hour ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

2 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

2 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

4 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

6 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

7 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version