Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: ఆరోజు వీడియో రిలీజ్‌ చేసి మరీ చెప్పారుగా…!

Manchu Vishnu: ఆరోజు వీడియో రిలీజ్‌ చేసి మరీ చెప్పారుగా…!

  • October 13, 2021 / 05:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: ఆరోజు వీడియో రిలీజ్‌ చేసి మరీ చెప్పారుగా…!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ (మా)లో ఎన్నికలు ఉండకూడదు. అధ్యక్షుడు, కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలి. టాలీవుడ్‌లో ఏ సీనియర్‌ని అడిగినా ఇదే మాట చెబుతారు. అంతెందుకు ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, అతని తండ్రి మోహన్‌బాబు, విష్ణు శ్రేయోభిలాషి నరేశ్‌ కూడా ఇదే మాట చెప్పారు. అయితే ఆ దిశగా ప్రయత్నం చేస్తే మాత్రం ‘కాదు’ అన్నారు. అంతేకాదు ఆ ప్రయత్నాన్ని ఏదో ‘తప్పు’ అనే రేంజిలో చెప్పడం గమనార్హం. డౌటుంటే… ఒకసారి మంచు విష్ణు జులై 12న విడుదల చేసిన వీడియో చూడండి. ఏడు నిమిషాల వీడియోలో ఆరో నిమిషం నుండి చూసినా అర్థమైపోతుంది.

‘‘మ’ లో సీనియర్‌, కీలక సభ్యులైన వారు మందుకొచ్చి… ‘మా’ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నిస్తే నేను సిద్ధం. అలా జరిగితే నేను ఎన్నికల నుండి తప్పుకుంటాను’’ అని స్పష్టంగా చెప్పారు మంచు విష్ణు. ఆయన మాట వినో, లేక ఎన్నికలు ఎందుకు అనుకునో చిరంజీవి… మోహన్‌బాబుకు ఫోన్‌ చేసి ‘ప్రకాశ్‌ రాజ్‌ పోటీలో ఉన్నాడు కదా… విష్ణును తప్పుకుంటే బాగుంటుంది’ అని అడిగారు. ఈ మాట కూడా విష్ణు చెప్పిందే. అయితే మోహన్‌బాబు, విష్ణు ‘చిరంజీవి మాట’ను అంగీకారం తెలపలేదు. పోటీలో నిలబడ్డారు… గెలిచారు కూడా.

అయితే… ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత విష్ణు… మీడియాతో మాట్లాడుతూ ‘చిరంజీవి గారు నన్ను ఎన్నికల నుండి తప్పుకోమని కోరారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే… విష్ణు ఆ ప్రతిపాదన చేశాకనే చిరంజీవి ఫోన్‌ చేశారు. అందులో తప్పేం లేదు కదా. ఒకవేళ చిరంజీవి ప్రతిపాన నచ్చినా… అభ్యర్థిగా నిలిపిన/ ఏకగ్రీవం చేద్దామనుకున్న వ్యక్తి నచ్చకపోతే ఆ విషయమే చెప్పాల్సింది. అప్పుడు ఆ విషయం చెప్పకుండా… ఎన్నికలయ్యాక ‘చిరంజీవిగారు నన్ను పక్కకు తప్పుకోమన్నారు’ అని విష్ణు అనడం ఎంతవరకు కరెక్టో ఆయనే చెప్పాలి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #MAA Elections
  • #Vishnu
  • #Vishnu Manchu

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version