Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Naga Vamsi: ట్రోలింగ్‌ అంత నచ్చిందా? కావాలనే నాగవంశీ ట్రోల్‌ అవుతున్నారా?

Naga Vamsi: ట్రోలింగ్‌ అంత నచ్చిందా? కావాలనే నాగవంశీ ట్రోల్‌ అవుతున్నారా?

  • August 27, 2025 / 03:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: ట్రోలింగ్‌ అంత నచ్చిందా? కావాలనే నాగవంశీ  ట్రోల్‌ అవుతున్నారా?

కొన్నిసార్లు నాగవంశీని చూస్తే ఈయన చాలా ధైర్యవంతుడు అనిపిస్తుంది. ఎందుకంటే టాలీవుడ్‌లో ఎవరూ టచ్‌ చేయని అంశాలను మాట్లాడుతూ ఇండస్ట్రీలోని బ్లాక్‌స్పాట్స్‌, డార్క్‌ షేడ్స్‌ని బయటి ప్రపంచానికి చూపించారు. ఇది నాణానికి ఒక వైపు. మరోవైపు ఏదేదో మాట్లాడి, అసందర్భంగా ఎక్స్‌లో పోస్ట్‌లు చేసి ట్రోల్‌ అవుతుంటారు. ఆ పోస్టులు, వాటి టైమింగ్‌లు చూస్తే కచ్చితంగా ఆయన ట్రోలింగ్‌ అర్హులే అని అర్థమవుతుంది. రీసెంట్‌గా ‘మాస్‌ జాతర’ సినిమా విషయంలోనూ ఇదే చేసి ట్రోల్‌ అవుతున్నారు.

Naga Vamsi

మొన్నీమధ్య ‘నన్ను బాగా మిస్‌ అవుతున్నట్టు ఉన్నారు..’ అంటూ నెటిజన్లను, టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ని టీజ్‌ చేశారు యువ నిర్మాత నాగవంశీ. ‘వార్ 2’ సినిమా విడుదల వరకు చాలా యాక్టివ్‌గా కనిపించిన ఆయన.. ఆ తర్వాత కనిపించలేదు. దీంతో అప్పటివరకు ఆయన అందరి మీద సెటైర్లు వేస్తే.. ఆయన మీద అందరూ సెటైర్లు వేయడం స్టార్ట్‌ చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన ట్వీట్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. కారణం ఆయన తన సినిమా రిలీజ్‌ పోస్ట్‌ పోన్‌ అయింది అని ఆయన చేసిన ఎక్స్‌ పోస్టే.

Vijay Devarakonda feeling hurted says Naga Vamsi

నిజానికి నాగవంశీ పోస్టులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవు, ఏదో ట్రోలింగ్‌ ఎలిమెంటూ లేదు, ఇతర హీరోలను ఏమీ అనలేదు. ఫ్యాన్స్‌ని కూడా ఏమీ అనలేదు. అయితే 27న రిలీజ్‌ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయింది అంటూ 26న పోస్ట్‌ పెట్టడమే దానికి కారణం. ఆ పోస్టు చూసి ‘ఈ రోజు ఎందుకు ఓ రెండు రోజులు ఆగాక పెట్టొచ్చు కదా’ లాంటి కామెంట్లు కనిపిస్తున్నాయి. సినిమా రాదు అనే విషయం అందరికీ తెలిశాక ఈ ఫార్మల్‌ పోస్టులు ఎందుకు ‘ట్రోలింగ్‌ అంత నచ్చిందా?’ అనే కామెంట్లూ కనిపిస్తున్నాయి.

వాళ్ల కామెంట్ల సంగతేమో కానీ.. ఇలా ఏదేదో కామెంట్లు అనిపించుకుని, ట్రోలింగ్‌ చేయించుకుంటే కానీ నాగవంశీకి సంతృప్తి ఉండదేమో. ఇది ఆయనను విమర్శిస్తూ కాదు.. టైమింగ్‌, రైమింగ్‌ విషయంలో జాగ్రత్తగా ఉంటే ట్రోల్స్‌ తప్పుతాయి అనే సూచన మాత్రమే.

చెన్నై వెళ్లి వచ్చిన నాగ్‌ అశ్విన్‌.. కమల్‌ని కలవడానికి కాదు.. ఆయన్ను కలవడానికి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Vamsi

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

23 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

23 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

19 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version