Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nag Ashwin: చెన్నై వెళ్లి వచ్చిన నాగ్‌ అశ్విన్‌.. కమల్‌ని కలవడానికి కాదు.. ఆయన్ను కలవడానికి!

Nag Ashwin: చెన్నై వెళ్లి వచ్చిన నాగ్‌ అశ్విన్‌.. కమల్‌ని కలవడానికి కాదు.. ఆయన్ను కలవడానికి!

  • August 27, 2025 / 03:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nag Ashwin: చెన్నై వెళ్లి వచ్చిన నాగ్‌ అశ్విన్‌.. కమల్‌ని కలవడానికి కాదు.. ఆయన్ను కలవడానికి!

‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఆఖరులో ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంది అని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ క్లారిటీ ఇచ్చేశారు. మొదటి పార్టు ఇచ్చిన హైప్‌ని చూసిన ఫ్యాన్స్‌ రెండో పార్టు వీలైనంత వేగంగా వచ్చేస్తే బాగుండు అని అనుకున్నారు. సినిమా టీమ్‌ మాటలు విన్నప్పుడు సినిమా అలా వేగంగా వచ్చేలానే కనిపించింది. కానీ ఇప్పుడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేస్తున్న పనులు చూస్తుంటే ఇప్పట్లో ‘కల్కి 2’ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన కొత్త సినిమా ఓకే చేసుకునే పనిలో పడ్డారు. అవును మీరు చదివింది నిజమే.

Nag Ashwin

నాగ్‌ అశ్విన్‌ ఇటీవల చెన్నై వెళ్లి వచ్చారని సమాచారం. ‘కల్కి 2’లో కీలక పాత్రలో నటించనున్న కమల్‌ హాసన్‌కు ఆ సినిమా కథ చెప్పడానికి కాదు.. రజనీకాంత్‌ను కలవడానికట. ఇటీవల రజనీకాంత్‌కు నాగ్ అశ్విన్ ఒక సినిమా కథ లైన్ చెప్పారట. దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు అనే చర్చ టాలీవుడ్‌ – కోలీవుడ్‌ వర్గాల్లో నడుస్తోంది. ఏవిఎం సంస్థతో కలసి సినిమా చేస్తామని గతంలోనే నాగ్ అశ్విన్ ప్రకటించారు. అది రజనీ సినిమానే అని అంటున్నారు ఇప్పుడు.

Tollywood star actress in Rajinikanth next

అన్నట్లు ఆ మద్య ఒకసారి ముంబయి వెళ్లి అలియా భట్‌ని కలిశారు నాగ్‌ అశ్విన్‌. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా చేద్దామని ఆయన చూస్తున్నారు అని అప్పటి పుకార్ల సారాంశం. అయితే ఈ విషయంలో ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ఇప్పుడు రజనీ సినిమా చర్చల్లోకి వచ్చింది. మరి ఇదైనా నిజమవుతుందో లేదో చూడాలి. ఇదంతా ఓకే కానీ ‘కల్కి 2’ సినిమా ఎందుకు లేటు అనేదేగా మీ ప్రశ్న. ప్రస్తుతం ప్రభాస్‌ డేట్స్‌ పరిస్థితి చూస్తే ఇప్పుడు ‘కల్కి 2’ సినిమాకు స్థానం లేదు.

ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న ‘ది రాజా సాబ్‌’, హను రాఘవపూడి ‘ఫౌజీ’ (వర్కింగ్‌ టైటిల్‌) పూర్తయ్యాక కొత్త సినిమాలు ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. అప్పుడు ‘సలార్‌ 2’, ‘కల్కి 2’ ఉండొచ్చు.

దిల్‌ రాజు మళ్లీ వెనక్కి వస్తారా? ‘ఎల్లమ్మ’ హీరో ఆయనేనా? లేక ఫ్లైట్‌ ఎక్కుతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Rajinikanth

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

5 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

8 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

8 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

10 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

10 hours ago

latest news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

3 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

5 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

6 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

7 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version