Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » పద్మ అవార్డుల్లో తక్కువగా దర్శకుల పేర్లు… వచ్చేసారైనా వీళ్ల మీద ఓ లుక్కేస్తారా?

పద్మ అవార్డుల్లో తక్కువగా దర్శకుల పేర్లు… వచ్చేసారైనా వీళ్ల మీద ఓ లుక్కేస్తారా?

  • January 28, 2025 / 01:34 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పద్మ అవార్డుల్లో తక్కువగా దర్శకుల పేర్లు… వచ్చేసారైనా వీళ్ల మీద ఓ లుక్కేస్తారా?

సినిమా పరిశ్రమకు చేసిన విశేష సేవలకుగాను ఫలానా హీరోకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చారు, పద్మభూషణ్‌ ఇచ్చారు, పద్మ విభూషణ్‌ ఇచ్చారు అని రాస్తుంటారు. లేదంటే ఫలానా నటుడికి, నటికి అని రాస్తుంటారు. మీరూ చదువుతుంటారు. ఈ క్రమంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాల లిస్ట్‌లో దర్శకుల పేర్లు ఎందుకు పెద్దగా వినిపించవు అని మీకు అనిపించదా? అయితే మీ లాంటి వాళ్లు చాలా మందే ఉంటారు. కావాలంటే మీరే చూడండి ఏటా పద్మ పురస్కారాలను అనౌన్స్‌ చేస్తుంటారు.

Directors

అందులో స్టార్‌ హీరోలు, సీనియర్‌ నటులు, సీనియర్‌ నాయికల పేర్లు కనిపిస్తుంటాయి. దర్శకుల (Directors) పేర్లు తక్కువగా కనిపిస్తాయి. ఒక్కోసారి అస్సలు కనిపించనే కనిపించవు. అందుకే ప్రతి హీరోకు ఏదో ఓ సందర్భంలో ఏదో ఒక అవార్డు వస్తుంటుంది. దర్శకుల విషయంలో అయితే కె.విశ్వనాథ్, బాపు లాంటి వాళ్లకే ‘పద్మ’ గౌరవం దక్కింది. ఇక ఇప్పుడున్న దర్శకుల్లో అయితే రాజమౌళి (S. S. Rajamouli) మినహా ఇంకెవరికీ రాలేదు. దీంతో అసలు మన దగ్గర పద్మ పురస్కారాలు అందుకోదగ్గ దర్శకులే లేరా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనదే ఇదంతా'.. 'ఇడియట్' రోజులను గుర్తుచేసేలా!
  • 2 బాలయ్యకి పద్మ పురస్కారం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్!
  • 3 ఏం సెట్ చేశావ్ జక్కన్న.. ప్రపంచంలో నీకు మాత్రమే సాధ్యం ఇది

అలాగే ఇప్పుడున్న వాళ్లు సినిమా పరిశ్రమకు చేస్తున్న సేవలు సరిపోవడం లేదా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అయితే ఎవరికి ఏ అవార్డు ఇవ్వాలన్నా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిఫారసు చేస్తుంటాయి. మరి తెలుగు రాష్ట్రాల నుండి దర్శకుల గురించి ఎవరూ సిఫారసు చేయడం లేదేమో. ఇప్పుడున్న దర్శకుల్లో సీనియర్లు.. సమాజం మీద ఇంపాక్ట్‌ చూపించగల దర్శకులు చాలామందే ఉన్నారు. ఇక్కడ పేర్లు చెప్పుకుంటే కొంతమంది పేర్లే ఎందుకు? అనే చర్చ వస్తుంది.

కాబట్టి పేర్ల జోలికి పోవడం లేదు. కానీ పరిశ్రమ గర్వించదగ్గ సినిమాలు, జాతిని ఉద్ధరించే సినిమాలు చేసిన వాళ్లైతే మన దగ్గర ఉన్నారు. ఒకవేళ వాళ్ల పనితనం సరిపోదు అనుకుంటే వారి కథల్లో నటించిన హీరోలకు అవార్డులు ఇవ్వడం కూడా సరికాదు. కాబట్టి ఇప్పటికైనా నేటితరం బెస్ట్‌ దర్శకులకైనా పద్మ గౌరవం దక్కేలా చూస్తే బాగుంటుంది. అన్నట్లు శతాధిక చిత్రాలు తీసి, పరిశ్రమ మీద చెరగని ముద్ర వేసిన రాఘవేంద్రరావు (Raghavendra Rao), దివంగత దాసరి నారాయణరావుకు (Dasari Narayana Rao) కూడా ఈ గౌరవం దక్కలేదు.

డబ్బే కొలమానం.. విజయానికైనా, కయ్యానికైనా? టాలీవుడ్‌ కళ్లు తెరవాల్సిందే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasari Narayana Rao
  • #Raghavendra Rao
  • #S. S. Rajamouli

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

37 mins ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

21 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

24 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version