Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » డబ్బే కొలమానం.. విజయానికైనా, కయ్యానికైనా? టాలీవుడ్‌ కళ్లు తెరవాల్సిందే?

డబ్బే కొలమానం.. విజయానికైనా, కయ్యానికైనా? టాలీవుడ్‌ కళ్లు తెరవాల్సిందే?

  • January 28, 2025 / 01:29 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డబ్బే కొలమానం.. విజయానికైనా, కయ్యానికైనా? టాలీవుడ్‌ కళ్లు తెరవాల్సిందే?

ఎన్ని థియేటర్లలో 50 రోజులు ఆడింది, ఎన్ని థియేటర్లలో 100 రోజులు ఆడింది అనే లెక్క మీద సినిమా విజయాన్ని లెక్కగట్టేవారు టాలీవుడ్‌లో (Tollywood). మా సినిమా ఎక్కువ సెంటర్లలో అర్ధ / శత దినోత్సవాలు చేసుకుంది కాబట్టి మా సినిమానే హిట్‌ అనేవారు. అయితే ఆ పోస్టర్లలో వేసిన థియేటర్ల లెక్క తప్పు అని తేలిపోతుండటంతో నిర్మాతలు ఆ పోస్టర్ల కాన్సెప్ట్‌ను ఆపేశారు. ఇప్పుడు వసూళ్లతో పోస్టర్లను రిలీజ్‌ చేస్తున్నారు. వీటి విషయంలోనూ ఇప్పుడు అదే పరిస్థితి.

Tollywood

What will Tollywood industry do on posters issue

ఎవరూ ఊహించని, నమ్మశక్యం కాని వసూళ్లను పోస్టర్ల మీద తాటికాయంత అక్షరాలు వేసి మేమే గ్రేట్‌ అని చెప్పుకునే ప్రయత్నం చేశారు / చేస్తున్నారు మన నిర్మాతలు. అయితే ఒక నిర్మాత ఆ పోస్టర్లను నమ్మొద్దు. మేం అభిమానులను అలరించడానికి అలా చేస్తున్నాం అని క్లారిటీ ఇచ్చేసి కలెక్షన్‌ పోస్టర్ల గాలి తీసేశారు. ఇక సంక్రాంతి సినిమాలకు సంబంధించి ‘గేమ్‌ ఛేంజర్‌’కి (Game Changer)  వేసిన పోస్టర్‌ అయితే పెద్ద చర్చకే దారి తీసింది. అయితే అన్ని సినిమాల్లాగే ఈ సినిమాకు వేశారు అనే మాట ఎవరూ కాదనలేని విషయం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనదే ఇదంతా'.. 'ఇడియట్' రోజులను గుర్తుచేసేలా!
  • 2 బాలయ్యకి పద్మ పురస్కారం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్!
  • 3 ఏం సెట్ చేశావ్ జక్కన్న.. ప్రపంచంలో నీకు మాత్రమే సాధ్యం ఇది

ఈ పోస్టర్ల చర్చ ఓవైపు నడుస్తుండగానే ప్రముఖ నిర్మాతలు దిల్‌ రాజు (Dil Raju), మైత్రీ మూవీ మేకర్స్‌, మ్యాంగో రామ్‌ మీద ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ దాడులు జరిగాయి. అందులో దిల్‌ రాజు నిర్మాణ సంస్థల మీద జరిగిన దాడులే హైలైట్‌ అయ్యాయి. అదెందుకో అందరికీ తెలుసు. పోస్టర్ల మీద వేసిన నెంబర్లు అసలు వసూళ్లు ఒకేలా లేవని, అందుకే దాడులు జరిగాయని ఓ వాదన వినిపించింది. అయితే ఇది నిజం కాదు అని అంటున్నా.. పోస్టర్ల చర్చ నిర్మాత మండలి(Tollywood) ముందుకు వెళ్లనుందని టాక్‌.

సినిమాలకు సంబంధించి ఇలా వసూళ్ల పోస్టర్లు వేస్తే జనాలు థియేటర్లకు వస్తారేమో కానీ ఆ సినిమా చూశాక నిర్మాణ సంస్థ పరువు పోతుందని కొందరి వాదన. ఇక ఈ పోస్టర్ల వల్ల అభిమానుల్లో ఫ్యాన్‌ వార్‌ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారాల నేపథ్యంలో నిర్మాతలు అందరరూ కలసి పోస్టర్లు ఆపేయాలి అని ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. మా పోస్టర్లు మా ఇష్టం అని వేసుకుంటే రేపొద్దున పోస్టర్‌ వచ్చింది అనగానే ఓ వచ్చిందా అని లైట్‌ తీసుకుంటారు. ఆ తర్వాత సినిమాను కూడా.

అమ్మ ఆ రోజే చెప్పింది.. ఇప్పుడు అదే జరుగుతోంది: రష్మక మందన!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

20 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

21 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

22 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

23 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version