Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Prashanth Neel: ట్విటర్‌కు ప్రశాంత్‌ నీల్‌ దూరం.. కారణమేంటి?

Prashanth Neel: ట్విటర్‌కు ప్రశాంత్‌ నీల్‌ దూరం.. కారణమేంటి?

  • January 11, 2023 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel: ట్విటర్‌కు ప్రశాంత్‌ నీల్‌  దూరం.. కారణమేంటి?

ప్రస్తుతం సినిమా ప్రచారం అంటే.. సోషల్‌ మీడియాలో ప్రచారమే అన్నట్లుగా ఉంది. సినిమా గురించి ఏదైనా సమాచారం కావాలన్నా, ఇవ్వాలన్నా సోషల్‌ మీడియానే ఎంచుకుంటున్నా సినిమా జనాలు, అలాగే నెటిజన్లు కూడా. అయితే ఇదంతా కాయిన్‌కి ఒకవైపు మాత్రమే, మరోవైపు నెటిజన్ల పేరుతో, సమాచారం పేరుతో తమ అజ్ఞానాన్ని వెదజల్లుతున్నారు. అలాగే అభిమానం పేరుతో కొంతమంది ఉన్మాదులు హెరాస్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఈ పోరు పడలేకే స్టార్‌ దర్శకుడు ఒకరు అకౌంట్ క్లోజ్‌ చేశారు అని చెబుతున్నారు.

‘కేజీయఫ్‌’ సినిమాలతో పాన్‌ ఇండియా దర్శకుడిగా మారిపోయారు ప్రశాంత్‌ నీల్‌. దాంతో ఆయన నెక్స్ట్‌ సినిమా ఏంటి? అంటూ చాలామంది ఎదురుచూశారు. ఈ క్రమంలో ప్రభాస్‌ లాంటి పాన్‌ ఇండియా హీరోతో సినిమా అనౌన్స్‌ చేశారు. దీంతో ఆ సమయంలో కన్నడ ఫ్యాన్స్‌ కాస్త హర్ట్‌ అయ్యారు. అంతటి అద్భుతమైన సినిమా ఇచ్చాక.. కన్నడలో కాకుండా తెలుగులో నెక్స్ట్‌ సినిమా ఏంటి అని విసుక్కున్నారు. ఆ వెంటనే ఎన్టీఆర్‌తో సినిమా అనౌన్స్‌ చేశారు. ఇవన్నీ అక్కడి ప్రేక్షకులకు కోపం తెప్పించాయి.

అయితే, ఇటీవల కాలంలో ఈ చర్చ ఎక్కడా రావవడం లేదు అనుకుంటుండగా.. మొన్నీమధ్య యశ్‌ పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ చర్చ వచ్చింది. ‘కేజీయఫ్‌ 3’ సినిమా అప్‌డేట్స్‌ కావాలంటే యశ్‌ ఫ్యాన్స్‌, కన్నడ ప్రేక్షకులు ప్రశాంత్‌ నీల్‌కు వరుసగా ట్విటర్‌లో మెసేజ్‌లు చేశారు. ఈ క్రమంలో ఒకరిద్దరు అదుపు తప్పి కామెంట్లు చేశారు అని కూడా చెబుతున్నారు. ఇవన్నీ చూసి నీల్‌ చాలా హర్ట్‌ అయ్యారని, అందుకే ఏకంగా ట్విటర్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేసేశారని చెబుతున్నారు.

మరికొందరు అయితే డీయాక్టివేట్‌ చేశారని, త్వరలో వస్తారని చెబుతున్నారు. గతంలో కొరటాల శివ కూడా ఇలానే ట్విటర్‌ అకౌంట్‌ను క్లోజ్‌ చేసేశారు. ‘ఆచార్య’ సినిమా సమయంలో ఆయన ఈ పని చేశారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్‌ అదే పని చేశారు. ఇదంతా చూస్తుంటే మన దర్శకులు బాగా హర్ట్‌ అవుతున్నారు అనిపిస్తోంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashant Neel
  • #KGF 2
  • #NTR31
  • #Prashant Neel
  • #SALAAR

Also Read

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

related news

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

trending news

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

10 mins ago
IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

13 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

15 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

16 hours ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

18 hours ago

latest news

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

18 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

1 day ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

1 day ago
Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

1 day ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version