Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ధనుష్‌ సినిమా గురించి శేఖర్‌ కమ్ముల ఏం చెప్పడం లేదేంటో?

ధనుష్‌ సినిమా గురించి శేఖర్‌ కమ్ముల ఏం చెప్పడం లేదేంటో?

  • February 13, 2023 / 01:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ధనుష్‌ సినిమా గురించి శేఖర్‌ కమ్ముల ఏం చెప్పడం లేదేంటో?

‘సార్‌’ సినిమాతో ధనుష్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఇది డబ్బింగా? లేక బైలింగ్వులా అనేది సినిమా వచ్చాక తెలుస్తుంది. ఆ విషయం పక్కనపెడితే.. ‘సార్‌’ సినిమా ధనుష్‌కి తొలి తెలుగు సినిమా కాదు. అదేంటి అంటున్నారా? ధనుష్‌, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో ‘సార్‌’ సినిమా అనౌన్స్‌ చేశారు. అప్పుడే శేఖర్‌ కమ్ముల మూవీ కూడా అనౌన్స్‌ చేశారు. చాలా రోజుల క్రితమే ఏషియన్‌ బ్యానర్‌ మీద ఈ సినిమా తెరకెక్కాల్సింది. కానీ ఏమైందో కానీ ఇంకా ఆ సినిమా మీద ఉలుకూ పలుకూ లేదు.

వైవిధ్య దర్శకుడు శేఖర్‌ కమ్ముల, భిన్నమైన సినిమాలు చేసే హీరో ధనుష్‌ కలయికలో సినిమా అనేసరికి.. వావ్‌ అనుకున్నారంతా. అయితే ఏమైందో ఏమో మళ్లీ ఆ సినిమా ఊసు చాలా రోజులు లేదు. టీమ్‌ పుట్టిన రోజుల సమయంలో కాస్త ఆ సినిమా అప్‌డేట్‌ వస్తుందేమో అనుకున్నారు. పెద్దగా ఏమీ లేదు. అయితే ఇప్పుడు ‘సార్‌’ సినిమా రిలీజ్‌కి రెడీ అయ్యింది. దీంతో అసలు శేఖర్‌ కమ్ముల సినిమా ఏమైంది, ఉందా? లేదా? అనే ప్రశ్న వినిపిస్తోంది.

రెండు సినిమాలు ఒకేసారి చేయాలని అనడం లేదు కానీ.. సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడం ఏంటి అనేదే ప్రశ్నగా మిగిలిపోయింది. షూటింగ్‌ సంగతి పక్కనపెట్టండి. కనీసం సింగిల్‌ అప్‌డేట్‌ కూడా లేకపోవడం విచిత్రంగా ఉంది. దీంతో ఏమైందా అని ఆరా తీస్తే.. కథ విషయంలో ధనుష్ అంత హ్యాపీగా లేరని తెలుస్తోంది. అందుకే శేఖర్ కమ్ముల స్క్రిప్ట్‌కి ఇంకా రిపేర్లు చేస్తున్నారని అంటున్నారు. నాగచైతన్య – సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’ కూడా శేఖర్ కమ్ములకు పెద్ద హిట్ ఇవ్వని విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వెంటనే శేఖర్‌ కమ్ముల సినిమా ప్రారంభించి మంచి సినిమా ఇవ్వాలి కానీ.. ఇలా గ్యాప్‌ తీసుకోవడం ఏంటి అంటున్నారు. ఈ ప్రశ్నకు పుకార్లు కాకుండా శేఖర్‌ కమ్ములనో, లేక నిర్మాతలో క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Asian Cinemas banner
  • #Dhanush
  • #Sai Pallavi
  • #shekar kammula

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

2 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

4 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

7 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

7 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

1 hour ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

2 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

3 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

4 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version