Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » చివరికి గెస్ట్ రోల్ తోనే సరిపెట్టేయరు కదా..!

చివరికి గెస్ట్ రోల్ తోనే సరిపెట్టేయరు కదా..!

  • March 5, 2023 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చివరికి గెస్ట్ రోల్ తోనే సరిపెట్టేయరు కదా..!

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా ‘అష్టాచమ్మా’ తో లైమ్ లైట్ లోకి వచ్చారు నాని, అవసరాల శ్రీనివాస్. ఈ మూవీలో ఓ రకంగా ఇద్దరూ హీరోలనే చెప్పాలి. కానీ తర్వాత నాని హీరోగా సెటిల్ అయితే అవసరాల మాత్రం సహాయ నటుడిగా సెటిల్ అయ్యాడు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా 2014 లో ‘ఊహలు గుసగుసలాడే’ అనే చిత్రంతో డైరెక్టర్ గా మారి డీసెంట్ హిట్ అందుకున్నాడు.

అవసరాలలో అచ్చమైన తెలుగు దర్శకుడు ఉన్నాడు అని ఆ చిత్రంతో ప్రూవ్ అయ్యింది. ఆ తర్వాత ‘జో అచ్యుతానంద’ వంటి మినీ మల్టీస్టారర్ తీసి మరో హిట్ అందుకున్నాడు అవసరాల. అయితే నటుడిగా బిజీ అవ్వడంతో డైరెక్షన్ కు కాస్త గ్యాప్ ఇచ్చారు. అయితే ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం టైంలోనే నానితో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు అవసరాల. అందుకే నాని కూడా రెడీ అని ఓపెన్ గానే చెప్పాడు. ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలో నాని చిన్న గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇచ్చాడు.

కానీ ఆ తర్వాత నాని రేంజ్ పెరిగింది. ‘భలే భలే మగాడివోయ్’ ‘నేను లోకల్’ ‘ఎం.సి.ఎ’ వంటి సినిమాలు నానిలోని యాక్షన్ యాంగిల్ ను కూడా బయటకు తీశాడు. అవసరాల ఇంకా తన సినిమాల్లో ఫైట్లు పెట్టడం లేదు. అందుకే ఈ కాంబో సెట్ అవ్వడం లేదు అని అంతా అనుకున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా అవసరాల శ్రీనివాస్ స్పందించాడు. అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా విడుదలకు రెడీ అవుతుంది.

ఈ సినిమా ప్రమోషన్లో అవసరాల పాల్గొని నాని సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. ”నానితో సినిమా చేయాలని నాకు కూడా ఎప్పటి నుండో ఉంది. నటుడిగా నాని అంటే నాకు ఎంతో ఇష్టం. తనతో సినిమా అంటే చాలా అంచనాలు ఉంటాయి. దానికి మంచి కథ కుదరాలి. నానితో తప్పకుండా సినిమా ఉంటుంది’’ అంటూ క్లారిటీ ఇచ్చాడు అవసరాల.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avasarala
  • #Avasarala Srinivas
  • #Nani
  • #Natural star nani

Also Read

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

related news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

trending news

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

1 hour ago
Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

4 hours ago
Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

4 hours ago
Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

17 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

18 hours ago

latest news

KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

11 mins ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

22 mins ago
Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

1 hour ago
Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

12 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version