Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘పవన్’పై ఆ నిర్మాతకు ఎందుకు కోపం!!!

‘పవన్’పై ఆ నిర్మాతకు ఎందుకు కోపం!!!

  • June 20, 2016 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పవన్’పై ఆ నిర్మాతకు ఎందుకు కోపం!!!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఈ మధ్య అసలు టైమ్ బాలేదు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ఇంతకీ విషయం ఏమిటంటే…భారీ అంచనాలతో, తెలుగులోనే కాకుండా, హింది లో సైతం విడుదలయిన పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద మిగిల్చిన చేదు జ్ఞాపకాల్ని ఇంకా అభిమానులు మరచిపోలేకపోతున్నారు. అయితే ఆ సినిమా విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయి. దర్శకుడు మార్పు, అంతా తానై నడిపించిన పవన్ ఇలా మొత్తం కలిసి సినిమాను డిజాస్టర్ గా నిలిపాయి.

ఇదిలా ఉంటే ఆ తరువాత వెంటనే పవన్ ఎస్.జె సూర్యతో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించేసాడు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వాదన ప్రకారం ఈ సినిమా దర్సకున్ని పవన్ మార్చాడని, సూర్య స్థానంలో కొంచెం కష్టం’, ‘గోపాల గోపాల’ లాంటి సినిమాలను తెరకెక్కించిన డాలీ ని తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇదే విషయమై పవన్ పై నిర్మాత చాలా కోపంగా ఉన్నాడు అని, పవన్ తో గట్టిగానే డిస్కషన్స్ చేశాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క మరొక వాదన సైతం తెరపైకి వస్తుంది.

ప్రస్తుతం సూర్య స్థానంలో దర్శకుడు డాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు అంటే…మహేష్-మురుగదాస్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో యస్.జె.సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు, అంతేకాకుండా మరో తమిళ హీరో సినిమాలోనూ సూర్య విలన్ పాత్రలో నటిస్తూ ఉండడంతో, తనకి పవన్ మూవీతో పనిచేసే టైం అస్సలు లేకపోవడం వల్ల, ఈ కారణంగా ఖుషీ సీక్వెల్ ని సరిగా చిత్రీకరించలేనేమో అనే సందేహం యస్.జె.సూర్య లో రావడం వల్ల, పవన్ దర్శకుడి మార్పు చేసినట్లు సమాచారం.  చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mahesh Babu Movies
  • #pawan kalyan
  • #pawan kalyan Movies
  • #power star pawan kalyan

Also Read

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

related news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

trending news

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

53 mins ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

3 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

4 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

6 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

6 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

8 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version