Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Baby Movie: చిన్న మాట కట్‌ చేసేస్తారే.. ‘బేబి’లో అన్నేసి మాటలు ఎలా ఉంచారో?

Baby Movie: చిన్న మాట కట్‌ చేసేస్తారే.. ‘బేబి’లో అన్నేసి మాటలు ఎలా ఉంచారో?

  • July 16, 2023 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baby Movie: చిన్న మాట కట్‌ చేసేస్తారే.. ‘బేబి’లో అన్నేసి మాటలు ఎలా ఉంచారో?

సినిమాలను ఎలా సెన్సార్‌ చేస్తారు? సెన్సార్‌ వాళ్ల రూల్స్‌ ఏంటి? ఒక సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఎలా ఇష్యూ చేస్తారు? ఇలాంటి విషయాల గురించి మనం చర్చించలేం, చర్చిస్తే క్లారిటీ వచ్చేది ఉండదు కూడా. అయితే ఓ సినిమాకు సంబంధించి సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి, మరొక సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్ ఇవ్వడానికి రూల్స్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా? ఇదేం డౌట్‌ అనుకుంటున్నారా? ‘బేబీ’ సినిమా బయటకు వచ్చాక ఈ విషయంలో డౌట్ వస్తోంది అంటున్నారు నెటిజన్లు.

‘బేబీ’ సినిమా చూసినవాళ్లకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. లేదంటే సినిమా చూసినవాళ్లను అడిగితే.. ఈ విషయంలో మీకు కాస్త క్లారిటీ వస్తోంది. దీంతో సోషల్‌ మీడియాలో కామెంట్లు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో బూతులు విచ్చ‌ల విడిగా వాడేశారు. అమ్మాయిల్ని అస‌భ్యంగా తిట్టే ఓ తిట్టు అయితే ఈ సినిమాలో చాలాసార్లు వినిపించింది. కొన్నిచోట్ల ఆ తిట్టు సమయంలో బీప్ ప‌డింది, మరికొన్ని చోట్ల అలా వదిలేశారు. అంతేకాదు కొన్ని ప‌దాలు సెన్సార్ క‌త్తెరను దాటేసి వ‌చ్చేశాయి.

అంతేకాదు లాంగ్‌ లిప్‌ లాక్‌ను యాజ్‌ ఇట్‌ ఈజ్‌ ఉంచేశారు. దానికి అత్యవసరం అనే ట్యాగ్‌ పెట్టారు అనే అనుకుందాం. అది పక్కనపెడితే.. కళ్లు – కాళ్లు అనే డైలాగ్‌ అయితే కాస్త అతి అయ్యిందనే చెప్పాలి. ఇక ఓవర్సీస్‌కి వెళ్లిన సినిమాలో అయితే ఇలాంటివి చాలానే ఉన్నాయి అంటున్నారు. వెబ్ సిరీస్‌ల కంటే కొంచెం ఎక్కువ డోసులోనే ఆ డైలాగ్‌లు ఉన్నాయి అంటున్నారు. దీంతో ఈ సినిమా విషయంలో సెన్సార్‌ ఇలా ఎలా వదిలేసింది అనే మాట వినిపిస్తోంది.

ఇక ఈ సినిమా (Baby Movie) విషయానికొస్తే.. ట్రయాంగిల్‌ హార్డ్‌ హిట్టింగ్‌ సినిమాగా రూపొందిన ‘బేబీ’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్‌ సంపాదించుకుంది. వసూళ్ల పరంగానూ సినిమాకు మంచి రిజల్టే కనిపిస్తోంది. విదేశాల్లోనూ సినిమాకు మంచి వసూళ్లే దక్కుతున్నాయి. వీకెండ్‌ పూర్తయ్యేసరికి వసూళ్ల లెక్క భారీగా ఉంటాయి అంటున్నారు.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #baby movie
  • #Naga Babu
  • #Sai Rajesh
  • #SKN

Also Read

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

related news

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

21 mins ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 hour ago
Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

4 hours ago
Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

6 hours ago
Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

7 hours ago

latest news

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

27 mins ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

31 mins ago
Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

2 hours ago
Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

3 hours ago
Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version