Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devara: దేవర విషయంలో టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించే ఛాన్స్ లేదా?

Devara: దేవర విషయంలో టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించే ఛాన్స్ లేదా?

  • October 2, 2024 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: దేవర విషయంలో టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించే ఛాన్స్ లేదా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) కొరటాల శివ (Koratala Siva)  కాంబో మూవీ దేవర (Devara) బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతోంది. అయితే కోలీవుడ్ నటి ఖుష్బూ (Khushbu) దేవర గురించి స్పందించగా టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం దేవర మూవీ గురించి రియాక్ట్ కాలేదు. దేవర మూవీపై టాలీవుడ్ సెలబ్రిటీల మౌనం ఎందుకు అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీలు దేవర చూడలేదా? చూసినా రియాక్ట్ కాలేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాలయ్యతో ఎన్టీఆర్ కు గ్యాప్ ఉండటం వల్లే టాలీవుడ్ సెలబ్రిటీలు మౌనం వహిస్తున్నారా అనే కామెంట్లు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Devara

దేవర విషయంలో టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించే ఛాన్స్ లేదా? ఆనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. దేవర మూవీ బాలీవుడ్ కలెక్షన్లు సైతం నెమ్మదిగా పుంజుకుంటున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర1 మూవీ ఇప్పటికే 80 శాతానికి పైగా కలెక్షన్లను రికవరీ చేసిన సంగతి తెలిసిందే. దేవర కలెక్షన్లు వీక్ డేస్ లో తగ్గినా గాంధీ జయంతి, సెకండ్ వీకెండ్ ను ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న 'దేవర'
  • 2 ఆమెకు అందుకే ఛాన్స్ ఇచ్చానని చెబుతున్న జానీ మాస్టర్. కానీ?
  • 3 7 ఏళ్ళ 'స్పైడర్' గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

గురువారం రోజున దేవర మూవీని రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగేవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర1 సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించింది. మాస్ సినిమాలకు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ఈ సినిమాతో ప్రూవ్ అయింది.

దేవర సినిమాలో నటించిన ప్రతి నటుడికి మంచి పేరు వచ్చింది. దేవర టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందో లేదో చూడాల్సి ఉంది. దేవర సక్సెస్ జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో సంతోషాన్ని కలిగించింది. తారక్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.

‘ఛత్రపతి’ కి 19 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #Khushbu

Also Read

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version