Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi, Ram Charan: రామ్‌ చరణ్‌తో సినిమా చేయమంటే… కథ లేదని నో చెప్పారట?

Chiranjeevi, Ram Charan: రామ్‌ చరణ్‌తో సినిమా చేయమంటే… కథ లేదని నో చెప్పారట?

  • January 31, 2025 / 12:46 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Ram Charan: రామ్‌ చరణ్‌తో సినిమా చేయమంటే… కథ లేదని నో చెప్పారట?

ఓ సీనియర్‌ స్టార్‌ హీరో ‘నీతో సినిమా చేయాలని ఉంది’ అని అంటే ఏ దర్శకుడైనా నో అంటారా? యువ స్టార్‌ హీరోతో సినిమా చేద్దామని ఓ దర్శకుణ్ని నిర్మాత అప్రోచ్‌ అయితే ఆయన నో చెబుతారా? మామూలుగా అయితే ఈ రెండు ప్రశ్నలకూ ‘నో’ అనే అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే అలాంటి సూపర్‌స్టార్‌లతో సినిమా అంటే నచ్చనివారుండరు, వదులుకోని వారుండరు. కానీ రీసెంట్‌ టైమ్స్‌లో ‘నో’ చెప్పిన ఇద్దరు యువ దర్శకులు కనిపించారు.

Chiranjeevi, Ram Charan

చిరంజీవి (Chiranjeevi) సినిమా చేద్దాం అంటే యువ దర్శకుడు వెంకీ అట్లూరి నో చెప్పారు అని ఈ మధ్యే మీరు వార్త చదివి ఉంటారు. ఇప్పుడు రామ్‌చరణ్‌కు (Ram Charan)  కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందట. ఈ విషయాన్ని ఆ దర్శకుడే చెప్పారు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్‌గా మారింది. చందు మొండేటి ఆ మధ్య ఓ అగ్ర హీరోతో సినిమా చేస్తారని.. ఆ మేరకు అల్లు అరవింద్‌ (Allu Aravind) ప్లాన్ వేశారు అని వార్తలొచ్చాయి. ఆ హీరోనే రామ్‌చరణ్‌ అంటున్నారు.

Why Young Directors Not Eager With Doing Mega Movies

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

‘కార్తికేయ 2’  (Karthikeya 2) సినిమా తర్వాత చందు మొండేటితో సినిమా చేయాలని అల్లు అరవింద్‌ ఫిక్స్‌ అయ్యారట. ఈ మేరకు ఓ భారీ బడ్జెట్‌ను సిద్ధం చేసుకొని రామ్‌చరణ్‌తో సినిమా చేద్దామని అనుకున్నారట. అయితే ఆయనకు తగ్గ కథ తన దగ్గర లేదని, తర్వాత ఎప్పుడైనా చేద్దాం అని చందు మొండేటి నో (Chandoo Mondeti)  చెప్పారట. అయితే సూర్యతో (Suriya) సినిమా చేయడానికి ఓకే అయ్యారట. సూర్య కోసం కథ ఉంది కానీ చరణ్‌ కోసం లేకపోవడం ఏంటో అర్థం కావడం లేదు.

Why Young Directors Not Eager With Doing Mega Movies

ఇక ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Baskhar) సినిమా చూశాక చిరంజీవి ఆ టీమ్‌ని పిలిచి మాట్లాడారు. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరిని (Venky Atluri) ఓ కథ రెడీ చేయమన్నారట. దానికి ఆయన కూడా నా దగ్గర మీ స్థాయి కథ లేదు. ఓ సంవత్సరం తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తా అని చెప్పారట. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఇటీవల చెప్పారు. దీంతో మెగా హీరోలతో సినిమా అంటే యువ దర్శకులు ఇలా ఎందుకు అంటున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #Chiranjeevi
  • #Ram Charan
  • #venky atluri

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

14 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

14 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

14 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

7 hours ago
Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

8 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

10 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

11 hours ago
Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version