Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Wild Dog Collections: యావరేజ్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘వైల్డ్ డాగ్’..!

Wild Dog Collections: యావరేజ్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘వైల్డ్ డాగ్’..!

  • April 3, 2021 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Wild Dog Collections: యావరేజ్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘వైల్డ్ డాగ్’..!

అక్కినేని నాగార్జున వచ్చిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘వైల్డ్ డాగ్’. అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్’ ‌ బ్యానర్‌ పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ లు కలిసి నిర్మించారు. ఏప్రిల్‌2 న(నిన్న) వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రిలీజ్‌ అయ్యింది. నాగార్జునకు జోడీగా బాలీవుడ్ భామ దియామీర్జా నటించింది. ఫస్ట్ షో నుండీ ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చింది. నాగార్జున నటనకు మంచి మార్కులు పడ్డాయి.యాక్షన్ సీన్స్ లో ఆయన పెట్టిన ఎఫర్ట్ అవుట్ స్టాండింగ్ అనే చెప్పాలి. అయితే ఫస్ట్ డే ఈ చిత్రం యావరేజ్ కలెక్షన్లను మాత్రమే రాబట్టింది.

వాటి వివరాలను ఓ సారి పరిశీలిస్తే :

నైజాం   0.53 cr
సీడెడ్   0.19 cr
ఉత్తరాంధ్ర   0.16 cr
ఈస్ట్   0.07 cr
వెస్ట్   0.06 cr
గుంటూరు   0.07 cr
కృష్ణా   0.08 cr
నెల్లూరు   0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   1.21 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.06 cr
ఓవర్సీస్   0.06 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   1.33 cr

‘వైల్డ్ డాగ్’ చిత్రానికి 9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 9.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటిరోజు ఈ చిత్రం కేవలం 1.33 కోట్ల షేర్ ను రాబట్టింది. బహుశా నాగార్జున సినిమాల్లో ఉండే ఫ్యామిలీ ఎలిమెంట్స్, కామెడీ వంటివి ఇందులో లేవు అనేమో.చూద్దాం.. వీకెండ్ పూర్తయ్యేసరికి మంచి కలెక్షన్లను రాబడుతుందేమో..!

Click Here To Read Movie Review

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ahishor Solomon
  • #Akkineni Nagarjuna
  • #AkkineniNagarjuna​​​​​​​​​
  • #Ali reza
  • #Anvesh Reddy

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

trending news

8 hours ago

11 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

12 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

19 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version