Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Aadikeshava: వైష్ణవ్ తేజ్ ఆదికేశవ ట్రైలర్ గురించి నెటిజన్ల రియాక్షన్ ఇదే!

Aadikeshava: వైష్ణవ్ తేజ్ ఆదికేశవ ట్రైలర్ గురించి నెటిజన్ల రియాక్షన్ ఇదే!

  • November 21, 2023 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aadikeshava: వైష్ణవ్ తేజ్ ఆదికేశవ ట్రైలర్ గురించి నెటిజన్ల రియాక్షన్ ఇదే!

వైష్ణవ్ తేజ్, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆదికేశవ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ మరీ కొత్తగా లేకపోయినా మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు ట్రైలర్ లో పుష్కలంగా ఉన్నాయి. శ్రీలీల ఇప్పటివరకు నటించిన సినిమాలకు ఎలాంటి టాక్ వచ్చినా ఆ సినిమాలు కమర్షియల్ గా సేఫ్ అయ్యాయి. శ్రీలీల మ్యాజిక్ తో ఆదికేశవ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సితార ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలైన ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఉప్పెనలా వైష్ణవ్ తేజ్ కు ఈ సినిమాతో మరో సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమా సక్సెస్ కావడం ఖాయమని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. శ్రీలీల ఎక్స్ ప్రెషన్స్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచాయి. ఇతర స్టార్ హీరోల అభిమానులు సైతం ఈ సినిమా ట్రైలర్ గురించి పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

వైష్ణవ్ తేజ్ డైలాగ్ డెలివరీ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది. ట్రైలర్ సూపర్ గా ఉండటంతో వైష్ణవ్ సూపర్ హిట్ సాధిస్తారని నెటిజన్లు చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నో రిలీజ్ డేట్లను మార్చుకున్న ఆదికేశవ ఈసారి మాత్రం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలలో (Aadikeshava) ఈ సినిమాపై ఎక్కువగా అంచనాలు ఏర్పడ్డాయి.

శ్రీలీల సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఆదికేశవ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆదికేశవ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నెలకో సినిమా చొప్పున రిలీజ్ చేస్తున్న శ్రీలీల తర్వాత సినిమాలతో కూడా పాజిటివ్ ఫలితాలను అందుకుంటారేమో చూడాలి. ఆదికేశవ రిజల్ట్ ఆధారంగా వైష్ణవ్ తేజ్ తర్వాత సినిమాలను ఎంచుకోనున్నారు. వైష్ణవ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadikeshava
  • #Panja Vaisshnav Tej
  • #Sreeleela
  • #Srikanth Reddy

Also Read

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

trending news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

4 hours ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

11 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

12 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version