Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Allu Arjun: ‘ఐకాన్‌’ స్టార్‌ ‘ఐకాన్‌’ చేస్తాడా?

Allu Arjun: ‘ఐకాన్‌’ స్టార్‌ ‘ఐకాన్‌’ చేస్తాడా?

  • April 11, 2021 / 06:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ‘ఐకాన్‌’ స్టార్‌ ‘ఐకాన్‌’ చేస్తాడా?

దాదాపు మూడేళ్లవుతుంది అనుకుంటా… ‘ఐకాన్‌’ అనౌన్స్‌మెంట్‌ జరిగి. దిల్‌ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్‌ దర్శకుడిగా ఈ సినిమా ఉంటుంది అంటూ టైటిల్‌ పోస్టర్‌ను 2019లో రిలీజ్‌ చేశారు. అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భంగా రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌లో బైక్‌ మీద ఓ కుర్రాడు వెళ్తున్నట్లు చూపించారు. అయితే కథ విషయంలో అభ్యంతరాలతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఈలోగా ‘వకీల్‌సాబ్‌’ పనుల్లో వేణు శ్రీరామ్‌ బిజీ అయిపోయాడు. దీంతో ‘ఐకాన్‌’ ఇక లేదులే అనుకున్నారంతా. అయితే ‘వకీల్‌సాబ్‌’ ఫలితం మీద ‘ఐకాన్‌’ ఆధారపడి ఉందంటూ పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ‘వకీల్‌సాబ్‌’ ఫలితం అద్భుతం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి అల్లు అర్జున్‌ ఇప్పటికైనా ‘ఐకాన్‌’ చేస్తాడా? ఇప్పుడిదే ప్రశ్న.

‘ఐకాన్‌’ మొదలుపెట్టినప్పుడు బజ్‌ మంచిగుండే. ‘ఎంసీఏ’తో ఫర్వాలేదనిపించే హిట్‌ అందుకున్న వేణు శ్రీరామ్‌… ‘ఐకాన్‌’తో మాస్‌ డైరక్టర్‌గా మారుతాడు అని అందరూ అనుకున్నారు. అయితే అల్లు అర్జున్‌ దీనిని పక్కనపెట్టి వేరే సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. మరోవైపు వేణు శ్రీరామ్‌ కథకు తుది మెరుగులు అద్దుతూ వచ్చాడు. అయినా ఎక్కడో చిన్న అనుమానం… అల్లు అర్జున్‌ ‘ఐకాన్‌’ చేస్తాడా అని. అయితే ఇటీవల దిల్‌ రాజు మాట్లాడుతూ ‘ఐకాన్‌’ విషయంలో అల్లు అర్జున్‌తో టచ్‌లో ఉన్నామని… సినిమా ఉంటుందని చెప్పాడు. దీంతో మళ్లీ ఈ ముచ్చట్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ‘పుష్ప’ ఒక్కటే. ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా ఉంటుందని వార్తలొచ్చినా… తర్వాత బన్ని వాసు ‘ఏమో ఉండొచ్చు.. ఉంటే మంచిది’ అంటూ అటుఇటుగా చెప్పాడు. దీంతో ‘పుష్ప’ తర్వాత ఏంటి అనేది తెలియాలి. దీంతో అది ‘ఐకాన్‌’ అవ్వొచ్చనే వార్తలు వస్తున్నాయి. మాస్‌ మేనరిజం, ఎలివేషన్ సీన్స్‌ తీయడంతో వేణు శ్రీరామ్‌ టాలెంట్‌ ఏంటో ‘వకీల్‌సాబ్‌’ చూపించింది. సో డౌట్‌ లేకుండా బన్నీ ఒకే చెప్పేస్తాడేమో.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Icon Movie
  • #Pushpa
  • #Venu Sriram

Also Read

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

related news

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

trending news

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

4 mins ago
Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

17 hours ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

18 hours ago

latest news

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

11 mins ago
Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

20 mins ago
Kalyan Chakravarthy : డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

Kalyan Chakravarthy : డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

33 mins ago
Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

16 hours ago
Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version