Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Anirudh: తారక్ ఫ్యాన్స్ అంచనాలను అనిరుధ్ అందుకుంటారా?

Anirudh: తారక్ ఫ్యాన్స్ అంచనాలను అనిరుధ్ అందుకుంటారా?

  • January 29, 2023 / 11:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anirudh: తారక్ ఫ్యాన్స్ అంచనాలను అనిరుధ్ అందుకుంటారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అనిరుధ్ కాంబినేషన్ లో ఎన్టీఆర్30 మూవీ తెరకెక్కుతుందనే తెలిసిందే. తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ కు మంచి పేరు ఉన్నప్పటికీ తెలుగులో ఈ మ్యూజిక్ డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ ఆశించిన విధంగా లేదు. అజ్ఞాతవాసి, యూ టర్న్, జెర్సీ, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమాలలో ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అనిరుధ్ కు మరీ మంచి పేరును తెచ్చిపెట్టలేదు.

అయితే ఎన్టీఆర్30 తో అనిరుధ్ కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. తెలుగులో స్టార్ హీరోల ప్రాజెక్ట్ లు మరిన్ని రావాలని భావిస్తే మాత్రం ఆయన ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుంటే మంచిదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ మూవీకి మ్యూజిక్ అంటే అటు మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలి. గూస్ బంప్స్ వచ్చే మ్యూజిక్ ఉంటే మాత్రమే తారక్ ఫ్యాన్స్ కు నచ్చుతుంది.

అజ్ఞాతవాసి మూవీ రిలీజైన సమయంలో సాంగ్స్, బీజీఎం విషయంలో కొన్ని విమర్శలు రావడంతో అనిరుధ్ పై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఎన్టీఆర్30 మూవీ విషయంలో అనిరుధ్ ఏ మాత్రం అంచనాలను అందుకోకపోయినా ఫ్యాన్స్ అనిరుధ్ కు చుక్కలు చూపిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ ఫ్యాన్స్ నమ్మకాన్ని ఫ్యాన్స్ నిలబెట్టుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

తారక్ కొరటాల శివ కాంబో మూవీ షూట్ అతి త్వరలో మొదలు కానుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. తారక్ లోని మాస్ యాంగిల్ ను ఈ సినిమాలో కొరటాల శివ సరికొత్తగా ఎలివేట్ చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #koratala siva
  • #Megastar Chiranjeevi

Also Read

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

related news

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

trending news

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

11 mins ago
Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

19 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

20 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

22 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

23 hours ago

latest news

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

10 mins ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

24 mins ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

41 mins ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

2 hours ago
Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version