Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anupama: ఇప్పుడే రిలీజ్‌ చేయాలి.. తర్వాత అయితే కష్టమే అనుపమ!

Anupama: ఇప్పుడే రిలీజ్‌ చేయాలి.. తర్వాత అయితే కష్టమే అనుపమ!

  • December 26, 2022 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama: ఇప్పుడే రిలీజ్‌ చేయాలి.. తర్వాత అయితే కష్టమే అనుపమ!

కీర్తి సురేశ్‌కి ‘గుడ్‌ లక్‌ సఖి’ ఎలాగో.. అనుపమ పరమేశ్వరన్‌కి ‘బటర్‌ ఫ్లై’. మేం చెబుతున్నది సినిమా ఫలితం గురించో, కథ గురించో కాదు. సినిమాలపై వాళ్ల నమ్మకం గురించి. ‘బటర్‌ ఫ్లై’ సినిమాను అనుపమ చాలా నమ్మకంతో చేసింది. అయితే వివిధ కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. అయితే తాజాగా సినిమాను విడుదల చేయాలని టీమ్‌ నిర్ణయించింది. అయితే దీనిపై సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వెంటనే సినిమా రిలీజ్‌ చేసేయించు అనుపమ.. లేదంటే కష్టమే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే…

‘18 పేజెస్‌’ సినిమాతో ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది అనుపమ పరమేశ్వరన్‌. త్వరలో ‘బటర్‌ఫ్లై’గా ఓటీటీలో థ్రిల్‌ చేయబోతోంది. అనుపమ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఘంటా సతీష్‌బాబు తెరకెక్కించారు. ఈ సినిమాను ఈ నెల 29న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమ్‌ చేస్తారు. ఈ నేపథ్యంలో ఇటీవల అనుపమ మీడియాతో మాట్లాడింది. ‘‘గతేడాది డిసెంబరులో ‘బటర్‌ ఫ్లై’ షూటింగ్‌ ప్రారంభించాం. నెల రోజుల్లోనే సినిమా పూర్తి చేసేశాం’’ అంటూ సినిమా గురించి చెప్పింది.

సినిమా విడుదల విషయంలో ఎందుకు ఆలస్యమైంది అనే విషయం కూడా చెప్పుకుంది. ‘‘సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక టీమ్‌.. నిర్మాణాంతర పనుల కోసం ఏడాది టైమ్‌ తీసుకొంది. అయితే ఈ టైమ్‌లో ఎంతో నాణ్యతతో సినిమా పూర్తి చేశారు’’ అని క్లారిటీ ఇచ్చింది. ఇక సినిమాతో తన పాత్ర గురించి చెబుతూ.. ‘‘సినిమాలో గీత అనే పాత్రలో కనిపిస్తాను. చాలా భావోద్వేగభరితమైన పాత్ర ఇది. గీతగా నటించడం ఎంతో సవాలుతో కూడుకున్న పని. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది.

అయితే ఆద్యంతం థ్రిల్‌గా ఉంటుంది’’ అని చెప్పింది. ‘18 పేజెస్‌’ సినిమాతో అనుపమ ఫుల్‌ స్వింగ్‌లో ఉంది. సినిమాలో ఆమె నటనకు మంచి పేరొచ్చింది. ఈ టైమ్‌లో సినిమాను రిలీజ్‌ చేయడం ఉత్తమం. థియేటర్లలో చేసుంటే కాస్త బాగుండేది. ఇన్నాళ్ల వెయిటింగ్‌ (?)కి ఉపయోగం ఉండేది. చూద్దాం ఓటీటీలో ఈ సినిమా ఏం చేస్తుందో?

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Bhumika Chawla
  • #Butterfly
  • #Ghanta Satish Babu

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

16 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

16 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

16 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

17 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version