Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌4: ఈ రోజు డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందా!

బిగ్‌బాస్‌4: ఈ రోజు డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందా!

  • October 18, 2020 / 07:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌4: ఈ రోజు డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందా!

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో షాక్‌లు తగిలి చాలా రోజులైంది. అప్పుడెప్పుడో హారికను ఎలిమినేట్‌ అంటూ గేట్‌ వరకు తీసుకెళ్లి వెనక్కి తెచ్చేశారు నాగార్జున. ఆ తర్వాత ఆగ్రహాలు వ్యక్తం చేయడం తప్ప పెద్దగా షాక్‌లు తగలలేదు. అయితే ఈ రోజు ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు షాక్‌ తగిలేలా ఉంది. ఈ రోజు ఎలిమినేషన్‌లో భాగంగా ఇద్దరి బ్యాగేజీ సర్దుకోమి నాగార్జున చెప్పాడు. మరి ఇద్దరినీ పంపించేస్తాడా? లేక ఒకరినే పంపించి ఇంకొకరిని ఆపుతాడా అనేది ఈ రోజు ఎపిసోడ్‌ చూస్తే తెలుస్తుంది.

ఎలిమినేషన్‌ ప్రాసెస్‌లో సేఫ్‌ చేసుకుంటా వచ్చేసరికి ఇద్దరు మిగిలినట్లున్నారు. వారిలో ఒకరిని ఎలిమినేట్‌ అని చెప్పకుండా ఈ రోజు నాగ్‌ కొత్త ప్రాసెస్‌ తీసుకొచ్చాడు. ఇంట్లో ఇద్దరిని బ్యాగు సర్దుకోమని చెప్పాడు. ఆ తర్వాత ప్రాసెస్‌ ఎలా సాగిందో తెలియదు కానీ… ఇద్దరైతే బ్యాగు సర్దేశారు. అందులో ఒకరు మోనాల్‌ కాగా, ఇంకొకరు అఖిల్‌ అని తెలుస్తోంది. మరి బ్యాగులు సర్దమని చెప్పింది వీరినేనా? ఎలిమినేట్‌ అయ్యేది వీరిలోనేనా అనేది రాత్రి చూడాలి.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #akhil
  • #Akkineni Nagarjuna
  • #Alekya Harika
  • #Amma Rajasekhar

Also Read

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

related news

trending news

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

2 hours ago
8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

3 hours ago
Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

5 hours ago
Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

17 hours ago
Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

17 hours ago

latest news

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

2 hours ago
The Raja Saab: ఒక రోజంతా నేషనల్ మీడియా రాజా సాబ్ టీమ్ తోనే ఉండేలా ప్లానింగ్!

The Raja Saab: ఒక రోజంతా నేషనల్ మీడియా రాజా సాబ్ టీమ్ తోనే ఉండేలా ప్లానింగ్!

3 hours ago
Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

22 hours ago
Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

ప్రముఖ యాక్టర్‌ ఇక లేరు.. అతని తనయుడు కూడా నటుడే!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version