Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మహేష్ డైరెక్టర్ కు ఆ స్టార్లు ఛాన్సులు ఇస్తారా?

మహేష్ డైరెక్టర్ కు ఆ స్టార్లు ఛాన్సులు ఇస్తారా?

  • February 17, 2020 / 08:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ డైరెక్టర్ కు ఆ స్టార్లు ఛాన్సులు ఇస్తారా?

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. ‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి అన్ని చిత్రాలు హిట్లే. మరీ ముఖ్యంగా ఈ సినిమాల్లో హీరోలకు ఇవి కెరీర్ హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన సినిమాలు కావడం విశేషం. మాస్ ఆడియన్స్ పల్స్ ను క్యాచ్ చేయడంలో అనిల్ రావిపూడి బాగా స్పెషలిస్ట్. యాక్షన్, కామెడీ ఈయనకి ప్రధాన బలాలు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ స్క్రిప్ట్ ను రెడీ చేసే పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. అయితే అనిల్ ఇటీవల ఇద్దరు స్టార్ హీరోల కోసం కథలు రెడీ చేసుకున్నాడట. ఆ హీరోలు మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి మరియు ఎన్టీఆర్.

Chiranjeevi With Jr NTR

అయితే అనిల్ ట్రాక్ రికార్డు బట్టి .. ఎవ్వరైనా ఓకే చెప్పేస్తారు అని అందరూ అనుకుంటారు. అయితే కొంత మంది అది సాధ్యం కాదు అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. వారు అలా అనడానికి ప్రధాన కారణం.. అనిల్ ఎప్పుడూ రొటీన్ కథలు చేయడం వల్లనే అని వారంటున్నారు. ఏదో సంక్రాంతి సీజన్ కలిసొచ్చింది కాబట్టి ఇలా హిట్లందుకున్నాడు కానీ.. చిరు, ఎన్టీఆర్ లను మెప్పించాలంటే చాలా కష్టం అని వారంటున్నారు. అయితే ఇప్పటి వరకూ అనిల్ కొన్ని ఎక్స్పరిమెంట్లతో కూడిన కమర్షియల్ సినిమాలనే చేసాడనే వారు కూడా గుర్తించాల్సి ఉంది. హీరో ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ ఆడియన్స్ మరియు ఫ్యాన్స్ , ఇక ఆ హీరో అభిమానుల్ని అలరిస్తూ సినిమాలు తెరకెక్కించడం అంటే మాటలు కాదు. అవన్నిటినీ అనిల్ కరెక్ట్ గా మిక్స్ చేసి ప్రెజెంట్ చేస్తుంటాడు. ఎంత సంక్రాంతి సీజన్ అయినప్పటికీ ‘వినయ విధేయ రామ’ ‘నమో వెంకటేష్’ ‘సీమ సింహం’ వంటి కమర్షియల్ సినిమాలు ఆడలేదు కదా. కమర్షియల్ కంటెంట్ అయినప్పటికీ దానిని ఎంగేజింగ్ గా చెప్పడం కూడా తెలియాలి. కాబట్టి చిరు, ఎన్టీఆర్ వంటి స్టార్లు అనిల్ తో సినిమాలు చేయడానికి ఓకే చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయనే చెప్పాలి.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravapudi
  • #Chiranjeevi
  • #JrNtr-
  • #Mahesh Babu
  • #Pattas

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

15 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

16 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

20 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version