Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » తమ్ముడి భవిష్యత్ కోసం తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసిన చిరంజీవి

తమ్ముడి భవిష్యత్ కోసం తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసిన చిరంజీవి

  • October 16, 2018 / 12:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమ్ముడి భవిష్యత్ కోసం తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసిన చిరంజీవి

అప్పట్లో చిరంజీవి ఒక షూటింగ్ లో తన కాలికి గాయమైనా పట్టించుకోకుండా షూటింగ్ ఫినిష్ చేసి తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్, నాగబాబుల కోసం బొమ్మలు కొనుక్కొని వెళ్ళేవాడట. అందుకే చిరంజీవిని ఆయన అభిమానులు కూడా ప్రేమగా “అన్నయ్య” అని పిలుచుకొంటారు. తమ్ముళ్ళ కెరీర్ లను చక్కదిద్దడం దగ్గర్నుంచి వారిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు చిరంజీవి. అందుకే తమ్ముళ్ళు కూడా అన్నయ్య అంటే ప్రాణం పెడుతుంటారు. ఇప్పటివరకు చిరంజీవి కుటుంబ విషయంలో తన స్వార్ధం ఎప్పుడూ చూసుకోలేదు.. ఇకపై చూసుకోడు కూడా. ఇక ఇప్పుడిప్పుడే తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పట్టు సాధిస్తుండడాన్ని గమనిస్తున్న చిరంజీవి నిన్న జరిగిన “జనసేన కవాతు”ను చూసి ఆశ్చర్యపోయాడట. అయితే.. రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడ్ని రాజకీయ శత్రువుగా చూడడం ఇష్టం లేక రాజకీయాల నుంచి వైదొలగే అవకాశం ఉందని సమాచారం.

ప్రస్తుతం ‘సైరా నరసింహా రెడ్డి” షూటింగ్ కోసం జార్జియాలో ఉన్న చిరంజీవి.. ఈ సినిమా అయిపోయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నాడు. ఆ సినిమా తర్వాత కూడా వరుసగా సినిమాలు చేయాలని నిశ్చయించుకొన్నాడట చిరు. అందుకే రాజకీయాలకు స్వస్తి పలికి పూర్తిగా సినిమాలపై కాన్సన్ ట్రేట్ చేయాలనుకొంటున్నాడు చిరంజీవి. మరి తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం అన్నయ్య చిరంజీవి చేస్తున్న త్యాగం అతడికి ఏమేరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ.. రాజకీయ ప్రత్యర్ధుల్లా మిగలాల్సిన అవసరం మాత్రం లేకుండా చేస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janasena Kavathu
  • #Janasena Party
  • #Janasena Press Meet
  • #pawan kalyan
  • #Pawan Kalyan And Chiranjeevi

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

2 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

4 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

20 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

21 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

23 hours ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

24 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version